ఆశ్చర్యం: జూలో బోను నుంచి గుంత తవ్వి తప్పించుకున్న ఎలుగుబంటి (పిక్చర్స్)
హైదరాబాద్: షాకింగ్! హైదరాబాదులోని నెహ్రూ జంతు ప్రదర్శనశాల నుంచి ఓ ఎలుగుబంటి బోను నుంచి కలుగు తవ్వి తప్పించుకొని పోయింది.
ఎలుగుబంటి జూపార్క్ నుంచి తప్పించుకొని అధికారులను ముప్పుతిప్పలు పెట్టింది. ఈ సంఘటన సోమవారం రాత్రి జరిగింది.
తానుండాల్సిన బోను నుంచి బయటకు ఓ కలుగు తవ్వి మరీ తప్పించుకున్న ఈ ఎలుగు జూ గోడను ఎక్కేసి ప్రయత్నించి హల్చల్ చేసింది.

ఎలుగుబంటి
ఎత్తైన గోడను దూకే ప్రయత్నంలో.. దానిపై అటు ఇటు తిరుగుతూ ఉండిపోయింది. ఎలుగుబంటిని చూసిన స్థానికులు అధికారులకు సమాచారం ఇచ్చారు.

ఎలుగుబంటి
దానిని పట్టుకునేందుకు అధికారులు గంటల పాటు శ్రమించాల్సి వచ్చింది. చివరికి ట్రాంక్విలైజర్ల ద్వారా మత్తు మందు ఇచ్చి, దానిని అదుపులోకి తీసుకున్నారు.

ఎలుగుబంటి
ఎన్‌క్లోజర్ నుంచి బయటకు వచ్చేందుకు గుంత తవ్వాలన్న ఆలోచన దానికి రావడం, జంతు ప్రదర్శన శాల చరిత్రలో అత్యంత అరుదు.

ఎలుగుబంటి
ఈ సంఘటన సోమవారం నాడు రాత్రి పది గంటల ప్రాంతంలో జరిగింది. ఎలుగుబంటి గోడ పైన అటు ఇటు తిరగడాన్ని స్థానికులు గుర్తించడం, అధికారులకు సమాచారం ఇవ్వడంతో దానిని పట్టుకున్నారు.

ఎలుగుబంటి
జూ అధికారుల ప్రకారం... సదరు ఎలుగుబంటి తాను ఉన్న ఎన్‌క్లోజర్ లోపల నుంచి గుంత తవ్వింది. అక్కడి నుంచి బయటకు తప్పించుకుంది.
-
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
హైదరాబాద్ To బ్యాంకాక్.. తక్కువ ధరకే ఫారిన్ టూర్.. బీచ్ లో చిల్ అవుతూ.. -
క్యూర్, ప్యూర్, రేర్ అనే అనే మూడు ప్రాంతాలుగా తెలంగాణ: మూసీపై రేవంత్ కీలక ప్రకటన -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications