రోడ్డు ప్రమాదాలపై అవగాహన
హైదరాబాద్: దేశంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల దృష్ట్యా కార్ల తయారీ కంపెనీ మెర్సిడెస్ బెంజ్ సంస్ధ సేఫ్ రోడ్స్ కార్యక్రమాన్ని నగరంలోని జెఎన్టీయూ యూనివర్సిటీలో నిర్వహించింది. హైదరాబాద్ లో 2015 సంవత్సరం ప్రారంభం నుండి 2016 మే వరకు 3,488 యాక్సిడెంట్ కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల సాయంతో ప్రజలకు రోడ్ సేఫ్టీపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. రహదారులపై జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో చాలా వరకు సరైన రోడ్ సేఫ్టీ లేకపోవడం వల్లే జరుగుతుందని వారు తెలియజేశారు.












Click it and Unblock the Notifications