బ్రిటన్ పార్లమెంట్ సభ్యులు శ్రీ వీరేంద్రశర్మ
తెలంగాణ రాష్ట్రం బ్రిటన్ దేశాల మధ్య పారిశ్రామిక , సాంస్కృతిక రంగాలల్లో పటిష్టమైన సంబంధాలను ఏర్పరచుకొని రాష్ట్ర పారిశ్రామిక ప్రగతికి, ఆర్ధికాభివృద్ధి సహకరించాల్సిందిగా బ్రిటన్ పార్లమెంట్ సభ్యులు శ్రీ వీరేంద్రశర్మను ప్రభుత్వ సలహాదారు డా.కె.వి.రమణాచారి కోరారు. శనివారం సచివాలయంలో బ్రిటన్ పార్లమెంట్ సభ్యులు శ్రీ వీరేంద్రశర్మ ప్రభుత్వ సలహాదారును మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు.












Click it and Unblock the Notifications