శ్రీవారి కల్యాణోత్సవంలో సీఎం కేసీఆర్ (ఫోటోలు)

హైదరాబాద్: ఆదివారం సాయంత్రం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో శ్రీనివాస కళ్యాణం కన్నుల పండువగా జరిగింది. వేలాదిగా వచ్చిన భక్తుల గోవిందనామస్మరణతో మైదానం తిరుమలను తలపించేలా ఉంది. మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనయర్ నాయకుడు దానం నాగేందర్ నేతృత్వంలో సాయంత్రం 6.25 గంటలకు అంకురార్పణతో మొదలైన కార్యక్రమానికి వేలాదిగా వచ్చిన భక్తులను ఆద్యంతం అలరించింది.

టీటీడీ తరుపున డాలర్ శేషాద్రి, ప్రధాన అర్చకుడు సుందరవదన్ నేతృత్వంలోని 15 మంది అర్చక బృందం వేదమంత్రోచ్ఛారణల మధ్య సరిగ్గా 7.59 గంటలకు మగళ్యధారణతో ముగిసింది. భక్తులకు తిరుమల ప్రసాదంతో పాటు అక్షింతలు అందజేశారు.

అంతక ముందు తిరుమల నుంచి తీసుుకవచ్చిన ఉత్సవమూర్తులను తాడ్‌బందు నుంచి పరేడ్ మైదానానికి ఊరేగింపుగా తీసుకువచ్చారు. తిరుమల నుంచి వచ్చిన వాద్య బృందం ఊరేగింపులో మందు నడవగా.. శ్రీదేవి, భూదేవి సమేతుడై శ్రీవారు మైదానానికి చేరుకున్నారు.

కల్యాణోత్సవానికి వచ్చిన సీఎం కేసీఆర్, కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయను దానం దంపతులు సత్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు హారీష్ రావు, ఈటెలతో పాటు ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్ యాదవ్, గణేష్ గుప్త, జీవన్ రెడ్డి, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, స్వామి స్వరూపానంద, టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య తదితరులు హాజరై కళ్యాణాన్ని తిలకించారు.

 శ్రీవారి కల్యాణోత్సవంలో సీఎం కేసీఆర్

శ్రీవారి కల్యాణోత్సవంలో సీఎం కేసీఆర్

ఆదివారం సాయంత్రం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో శ్రీనివాస కళ్యాణం కన్నుల పండువగా జరిగింది.

 శ్రీవారి కల్యాణోత్సవంలో సీఎం కేసీఆర్

శ్రీవారి కల్యాణోత్సవంలో సీఎం కేసీఆర్

వేలాదిగా వచ్చిన భక్తుల గోవిందనామస్మరణతో మైదానం తిరుమలను తలపించేలా ఉంది.

 శ్రీవారి కల్యాణోత్సవంలో సీఎం కేసీఆర్

శ్రీవారి కల్యాణోత్సవంలో సీఎం కేసీఆర్

సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో శ్రీనివాస కళ్యాణ ప్రధాన వేదిక అంగరంగ వైభవంగా ముస్తాబైన దృశ్యం.

శ్రీవారి కల్యాణోత్సవంలో సీఎం కేసీఆర్

శ్రీవారి కల్యాణోత్సవంలో సీఎం కేసీఆర్

సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో శ్రీనివాస కళ్యాణ ప్రధాన వేదిక అంగరంగ వైభవంగా ముస్తాబైన దృశ్యం. పాల్గొన్న ప్రధాన అర్చకుడు సుందరవదన్, డాలర్ శేషాద్రి.

శ్రీవారి కల్యాణోత్సవంలో సీఎం కేసీఆర్

శ్రీవారి కల్యాణోత్సవంలో సీఎం కేసీఆర్

వేలాదిగా వచ్చిన భక్తుల గోవిందనామస్మరణతో మైదానం తిరుమలను తలపించేలా ఉంది.

శ్రీవారి కల్యాణోత్సవంలో సీఎం కేసీఆర్

శ్రీవారి కల్యాణోత్సవంలో సీఎం కేసీఆర్

అంతక ముందు తిరుమల నుంచి తీసుుకవచ్చిన ఉత్సవమూర్తులను తాడ్‌బందు నుంచి పరేడ్ మైదానానికి ఊరేగింపుగా తీసుకువచ్చారు.

 శ్రీవారి కల్యాణోత్సవంలో సీఎం కేసీఆర్

శ్రీవారి కల్యాణోత్సవంలో సీఎం కేసీఆర్

శ్రీవారి కల్యాణోత్సవంలో పాల్గొనేందుకు వచ్చిన సీఎం కేసీఆర్‌కి మాజీ మంత్రి దానం నాగేందర్ స్వాగతం పలుకుతున్న దృశ్యం.

 శ్రీవారి కల్యాణోత్సవంలో సీఎం కేసీఆర్

శ్రీవారి కల్యాణోత్సవంలో సీఎం కేసీఆర్

శ్రీవారి కల్యాణోత్సవంలో పాల్గొన్న సీఎం కేసీఆర్‌కి శ్రీవారి జ్ఞాపికను అందిస్తున్న మాజీ మంత్రి దానం నాగేందర్. ప్రక్కన డాలర్ శేషాద్రి, ఆలయ అధికారులు.

 శ్రీవారి కల్యాణోత్సవంలో సీఎం కేసీఆర్

శ్రీవారి కల్యాణోత్సవంలో సీఎం కేసీఆర్

శ్రీవారి కల్యాణోత్సవంలో పాల్గొన్న సీఎం కేసీఆర్‌, చిత్రంలో మాజీ మంత్రి దానం నాగేందర్. ప్రక్కన డాలర్ శేషాద్రి, ఆలయ అధికారులు.

 శ్రీవారి కల్యాణోత్సవంలో సీఎం కేసీఆర్

శ్రీవారి కల్యాణోత్సవంలో సీఎం కేసీఆర్

శ్రీవారి కల్యాణోత్సవంలో పాల్గొన్న సీఎం కేసీఆర్‌, చిత్రంలో మాజీ మంత్రి దానం నాగేందర్. ప్రక్కన డాలర్ శేషాద్రి, ఆలయ అధికారులు.

 శ్రీవారి కల్యాణోత్సవంలో సీఎం కేసీఆర్

శ్రీవారి కల్యాణోత్సవంలో సీఎం కేసీఆర్

ఈ కార్యక్రమంలో మంత్రులు హారీష్ రావు, ఈటెలతో పాటు ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్ యాదవ్, గణేష్ గుప్త, జీవన్ రెడ్డి, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, స్వామి స్వరూపానంద, టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య తదితరులు హాజరై కళ్యాణాన్ని తిలకించారు.

 శ్రీవారి కల్యాణోత్సవంలో సీఎం కేసీఆర్

శ్రీవారి కల్యాణోత్సవంలో సీఎం కేసీఆర్

శ్రీవారి కల్యాణోత్సవం తిలకించేందుకు వచ్చిన వారికి అలేఖ్య కూచిపూడి నృత్యం కనువిందు చేసింది.

 శ్రీవారి కల్యాణోత్సవంలో సీఎం కేసీఆర్

శ్రీవారి కల్యాణోత్సవంలో సీఎం కేసీఆర్

టీటీడీ తరుపున డాలర్ శేషాద్రి, ప్రధాన అర్చకుడు సుందరవదన్ నేతృత్వంలోని 15 మంది అర్చక బృందం వేదమంత్రోచ్ఛారణల మధ్య సరిగ్గా 7.59 గంటలకు మగళ్యధారణతో ముగిసింది. భక్తులకు తిరుమల ప్రసాదంతో పాటు అక్షింతలు అందజేశారు.

శ్రీవారి కల్యాణోత్సవంలో సీఎం కేసీఆర్

శ్రీవారి కల్యాణోత్సవంలో సీఎం కేసీఆర్

తిరుమల నుంచి వచ్చిన వాద్య బృందం ఊరేగింపులో మందు నడవగా.. శ్రీదేవి, భూదేవి సమేతుడై శ్రీవారు మైదానానికి చేరుకున్నారు.

శ్రీవారి కల్యాణోత్సవంలో సీఎం కేసీఆర్

శ్రీవారి కల్యాణోత్సవంలో సీఎం కేసీఆర్

తిరుమల నుంచి వచ్చిన వాద్య బృందం ఊరేగింపులో మందు నడవగా.. శ్రీదేవి, భూదేవి సమేతుడై శ్రీవారు మైదానానికి చేరుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+