కూకట్ పల్లి అర్జున్ థియేటర్‌లో శ్రీనివాస్ రెడ్డి

హైదరాబాద్: కూకట్ పల్లి అర్జున్ థియేటర్‌లో జయమ్ము నిశ్చయమ్మురా సినిమా ఫేం.. హీరో శ్రీనివాస్ రెడ్డి , దర్శకుడు శివరాజ్‌ కనుమూరి సందడి చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో విజయవంతంగా ప్రదర్శించబడుతున్న జయమ్ము నిశ్చయమ్మురా సినిమా ప్రేక్షకుల నుండి మంచి స్పందన సాధించింది, ఈ సందర్భంగా హీరో శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. హైదరాబాద్, విజయవాడలో వేసిని ప్రిమియర్ షో లో వీక్షకుల నుండి మంచి స్పందన వచ్చిందన్నారు. మేము పడ్డ 3 సంవత్సరాల కష్టం ఈరోజు ధియేటర్లో చూస్తున్నామని హర్షం వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరు థియేటర్ లోనే సినిమాను చూడాలి పైరసీ‌ని ప్రోత్సహించొద్దన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+