తెలంగాణకు ఈ-ఇండియా అవార్డు (ఫోటోలు)
హైదరాబాద్: ఈ-గవర్నెన్స్ అమలు చేయడంలో తెలంగాణ ప్రభుత్వానికి కేంద్ర పురస్కారం లభించింది. ఈ-పీడీఎస్ సాప్ట్‌వేర్‌ని వినియోగించి తెలంగాణ ప్రభుత్వం అనూహ్య ఫలితాలను సాధించటం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది.
తెలంగాణలోని రేషన్ కార్డుల నుంచి చౌక ధరల దుకాణాలకు నిత్యావసర సరుకుల సరఫరా వరకు అంతా ఆన్ లైన్ ద్వారా నిర్వహించటం ద్వారా పెద్ద ఎత్తున అక్రమాలకు అడ్డుకట్ట వేశారు. నేషనల్ ఇన్ఫర్మెటిక్ సెంటర్ (ఎన్‌ఐసీ) రూపొందించిన వివిధ రకాల సాప్ట్ వేర్ లను సమర్ధవంతంగా వినియోగించటం ద్వారా గడిచిన ఐదు నెలల్లో 11.71 లక్షల బోగస్ రేషన్ కార్డులను రద్దు చేసి 69.71 లక్షల బోగస్ రేషన్ యూనిట్స్‌ను ఆదా చేసింది.

తెలంగాణ ప్రభుత్వానికి ఈ-ఇండియా అవార్డు
2014 సంవత్సరానికి గాను ఇది తెలంగాణ ప్రభుత్వానికి దక్కింది. త్రివేండ్రం సమీపంలోని కోవలంలో రెండు రోజులు పాటు జరిగిన ఈ ఇండియా గవర్నెన్స్ సదస్సు సందర్భంగా ఈ పురస్కారాన్ని తెలంగాణ పౌరసరఫరాల శాఖ కమిషనర్ పార్ధసారధి అందుకున్నారు.

తెలంగాణ ప్రభుత్వానికి ఈ-ఇండియా అవార్డు
ఈ-గవర్నెన్స్ అమలు చేయడంలో తెలంగాణ ప్రభుత్వానికి కేంద్ర పురస్కారం లభించింది. ఈ-పీడీఎస్ సాప్ట్‌వేర్‌ని వినియోగించి తెలంగాణ ప్రభుత్వం అనూహ్య ఫలితాలను సాధించటం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది.

24,093 మెట్రిక్ టన్నుల బియ్యం, 7,406 కిలోలీటర్ల కిరోసిన్ నల్లబజారుకు తరలకుండా కాపాడారు. రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు కొట్ల రూపాయల సొమ్ము ఆదా అయింది. జాతీయ ఈ-గవర్నెన్స్ ప్రణాళికలో భాగంగా శాస్త్ర సాంకేతికతను విసృతంగా వినియోగించుకునే ప్రభుత్వ సంస్ధలకు ఈ-ఇండియా గవర్నమెంట్ టు సిటిజన్ ప్రాజెక్టు పురస్కారాలను కేంద్రం అందజేస్తుంది.
24,093 మెట్రిక్ టన్నుల బియ్యం, 7,406 కిలోలీటర్ల కిరోసిన్ నల్లబజారుకు తరలకుండా కాపాడారు. రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు కొట్ల రూపాయల సొమ్ము ఆదా అయింది. జాతీయ ఈ-గవర్నెన్స్ ప్రణాళికలో భాగంగా శాస్త్ర సాంకేతికతను విసృతంగా వినియోగించుకునే ప్రభుత్వ సంస్ధలకు ఈ-ఇండియా గవర్నమెంట్ టు సిటిజన్ ప్రాజెక్టు పురస్కారాలను కేంద్రం అందజేస్తుంది.
2014 సంవత్సరానికి గాను ఇది తెలంగాణ ప్రభుత్వానికి దక్కింది. త్రివేండ్రం సమీపంలోని కోవలంలో రెండు రోజులు పాటు జరిగిన ఈ ఇండియా గవర్నెన్స్ సదస్సు సందర్భంగా ఈ పురస్కారాన్ని తెలంగాణ పౌరసరఫరాల శాఖ కమిషనర్ పార్ధసారధి అందుకున్నారు.

Click it and Unblock the Notifications