తాతతో మనవడు: జాతక ప్రకారం మొక్కలు నాటిన కేసీఆర్ ఫ్యామిలీ (ఫోటోలు)
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన హరిత హారం కార్యక్రమంలో కేసీఆర్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. బేగంపేటలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు కుటుంబ సభ్యులు మొక్కలు నాటారు.
బుధవారం నాడు కేసీఆర్ కుటుంబ సభ్యులు ఆరుగురు రాశి, జన్మ నక్షత్రం ఆధారంగా రెండు మొక్కల చొప్పున మొత్తం పన్నెండు మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో కేసీఆర్ సతీమణి శోభ, ఆయన కుమారుడు, మంత్రి కేటీఆర్, ఆయన సతీమణి శైలిమతో పాటు కుమారుడు హిమాన్షు, కుమార్తె అలేఖ్య పాల్గొన్నారు.
తెలంగాణను ఆకుపచ్చ తెలంగాణగా తయారు చేసేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. హరితహారం రెండో విడత కార్యక్రమాన్ని ఈనెల 8వ తేదీన సీఎం కేసీఆర్ నల్గొండ జిల్లాలోని గుండ్రాంపల్లిలో కదంబ మొక్కను నాటి ప్రారంభించారు.
హరిత హారం కార్యక్రమంలో అందరూ ఉద్యమ స్ఫూర్తితో మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. లక్షన్నర మొక్కలు ఒకేసారి నాటడం గొప్ప సాహసోపేతమైన నిర్ణయమని ఆయన పేర్కొన్నారు. హరిత హారం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కవులు, కళాకారులు కూడా ప్రచారం నిర్వహించి ప్రజల్లో అవగాహన కల్పించాలని అన్నారు.

తాత కేసీఆర్‌తో మనవడు హిమాన్షు
క్యాంప్ ఆఫీసులో మొక్కలు నాటిన కేసీఆర్ ఫ్యామిలీ

-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!

Click it and Unblock the Notifications