బస్తీ బాట: సమస్యలను అడిగి తెలుసుకున్న కెసిఆర్(పిక్చర్స్)
హైదరాబాద్: సనత్ నగర్, కూకట్‌పల్లి పరిధిలోని ఇందిరానగర్‌లో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మంగళవారం పర్యటించారు. ఇందిరానగర్‌లో రహదారులు, ఇళ్లను సీఎం పరిశీలించారు. బస్తీలో ప్రజల సమస్యలను కేసీఆర్ అడిగి తెలుసుకున్నారు.
నగరంలోని బస్తీల్లో దాదాపు రెండు లక్షలు కుటుంబాలు నివశిస్తున్నాయని తెలిపారు. వీరందరికీ దశల వారీగా డబుల్ బెడ్‌రూమ్స్ నిర్మించి ఇస్తామన్నారు. ఇందిరా నగర్ బస్తీవాసులకు జీ-ప్లస్2 పద్ధతిలో ఇళ్ల నిర్మాణం చేపడుతామన్నారు.
లేఅవుట్ నమూనాలు సిద్ధం చేయాలని అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. హెచ్‌పీఎస్ ఎదురుగా ముస్లింలకు కమ్యూనిటీ హాలు నిర్మిస్తామన్నారు.

సిఎం కెసిఆర్
నగరంలోని సనత్ నగర్, కూకట్‌పల్లి పరిధిలోని ఇందిరానగర్‌లో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మంగళవారం పర్యటించారు.

సిఎం కెసిఆర్
ఇందిరానగర్‌లో రహదారులు, ఇళ్లను సీఎం పరిశీలించారు. బస్తీలో ప్రజల సమస్యలను కేసీఆర్ అడిగి తెలుసుకున్నారు.

సిఎం కెసిఆర్
నగరంలోని బస్తీల్లో దాదాపు రెండు లక్షలు కుటుంబాలు నివశిస్తున్నాయని తెలిపారు.

సిఎం కెసిఆర్
వీరందరికీ దశల వారీగా డబుల్ బెడ్‌రూమ్స్ నిర్మించి ఇస్తామన్నారు.

సిఎం కెసిఆర్
ఇందిరా నగర్ బస్తీవాసులకు జీ-ప్లస్2 పద్ధతిలో ఇళ్ల నిర్మాణం చేపడుతామన్నారు.

సిఎం కెసిఆర్
లేఅవుట్ నమూనాలు సిద్ధం చేయాలని అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు.

సిఎం కెసిఆర్
హెచ్‌పీఎస్ ఎదురుగా ముస్లింలకు కమ్యూనిటీ హాలు నిర్మిస్తామన్నారు.

సిఎం కెసిఆర్
సనత్ నగర్, కూకట్‌పల్లి పరిధిలోని ఇందిరానగర్‌లో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మంగళవారం పర్యటించారు.












Click it and Unblock the Notifications