హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కేటీఆర్‌కు కరోనావైరస్ పాజిటివ్: వారందరూ పరీక్షలు చేసుకోవాలని ట్వీట్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ ఐటీ శాఖ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి కరోనావైరస్ బారినపడ్డారు. తనకు కరోనా వైరస్ పాజిటివ్ అని నిర్ధారణ అయ్యిందని ట్విట్టర్ వేదికగా ఆయన వెల్లడించారు.

Recommended Video

KTR కు కరోనావైరస్ పాజిటివ్ *Health | Telugu OneIndia

కొన్ని లక్షణాలు కనబడటంతో పరీక్షలు చేయించుకున్నానని.. పరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా తేలినట్లు తెలిపారు. ప్రస్తుతంలో హోం ఐసోలేషన్‌లోనే ఉన్నట్లు చెప్పారు. గత కొన్ని రోజులుగా తనను కలిసిన వారు పరీక్షలు చేయించుకోవాలని, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ క్రమంలో త్వరగా కోలువాలని నెటిజన్లు ఆకాంక్షిస్తున్నారు.

ఇటీవల కాలుకు గాయం కావడంతో ఆయన కొద్ది రోజులపాటు ఇంట్లోనే విశ్రాంతి తీసుకున్న విషయం తెలిసిందే. దాన్నుంచి కోలుకున్నత తర్వాత గత కొద్ది రోజులుగా అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే ఆయన కోవిడ్ బారినపడటం గమనార్హం.

Coronavirus positive for minister KTR

కాగా, గత కొన్ని రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్న విషయం తెలిసిందే. 200-300 కరోనా కేసులు నమోదవుతున్నాయి.

English summary
Coronavirus positive for minister KTR. .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X