స్టీఫెన్‌సన్ ప్రమాణం: కెసిఆర్‌కు థ్యాంక్స్(పిక్చర్స్)
హైదరాబాద్: అంగ్లో ఇండియన్ కోటాలో నామినేటెడ్ సభ్యునిగా స్టీఫెన్‌సన్ మంగళవారం ప్రమాణస్వీకారం చేశారు. బుధవారం నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అవుతున్నందున ఆయన మంగళవారం ప్రమాణం చేశారు.
శాసనసభ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి స్టీఫెన్‌సన్‌తో ప్రమాణం చేయించారు. నామినేటెడ్ సభ్యునిగా తనకు అవకాశం కల్పించినందుకు ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావుకు కృతజ్ఞతలు తెలిపారు. సభలో ప్రజల సమస్యలు ప్రస్తావించి, పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు.

స్టీఫెన్‌సన్ ప్రమాణం
అంగ్లో ఇండియన్ కోటాలో నామినేటెడ్ సభ్యునిగా స్టీఫెన్‌సన్ మంగళవారం ప్రమాణస్వీకారం చేశారు.

స్టీఫెన్‌సన్ ప్రమాణం
బుధవారం నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అవుతున్నందున ఆయన మంగళవారం ప్రమాణం చేశారు.

స్టీఫెన్‌సన్ ప్రమాణం
శాసనసభ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి స్టీఫెన్‌సన్‌తో ప్రమాణం చేయించారు.

స్టీఫెన్‌సన్ ప్రమాణం
నామినేటెడ్ సభ్యునిగా తనకు అవకాశం కల్పించినందుకు ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావుకు కృతజ్ఞతలు తెలిపారు. సభలో ప్రజల సమస్యలు ప్రస్తావించి, పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు.












Click it and Unblock the Notifications