టిడిపి-కాంగ్రెస్‌లపై ఈటెల నిప్పులు
హైదరాబాద్: తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ కాంగ్రెస్, టిడిపిల పై నిప్పులు చెరిగారు. రెండు పార్టీలు మిడ్ మానేరు ప్రాజెక్టు పైన రాజకీయం చేస్తున్నాయన్నారు. రైతుల పైన కాల్పులు జరిపిన చరిత్ర చంద్రబాబుది అన్నారు. తమ ప్రభుత్వం రైతులకు ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. మిడ్ మానేరు ప్రాజెక్టు పైన టిడిపి, కాంగ్రెస్ పార్టీలు అవగాహన లేకుండా మాట్లాడుతున్నాయన్నారు.












Click it and Unblock the Notifications