దశాబ్దాల పాటు కాంగ్రెసు హయాంలో శంకుస్థాపనలే జరిగాయని తెలంగాణ మంత్రి హరీష్ రావు అన్నారు. సోమవారంనాడు ఆయన కరీంనగర్ జిల్లాలో పర్యటించారు. కాంగ్రెసు నాయకులు చుక్క నీటిని కూడా ఒడిసి పట్టుకోలేకపోయారని ఆయన అన్నారు.