హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రాజధానిలో వర్ష బీభత్సం: రోడ్లు జలమయం, ఇళ్లల్లోకి వరద(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి కారణంగా నగరంలో బుధవారం కూడా భారీ వర్షం కురిసింది. నాలుగైదు రోజుల నుంచి కురుస్తున్న వర్షం కారణంగా నగరంలో వాతావరణం పూర్తిగా చల్లబడింది. బుధవారం ఉదయం నుంచి పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురియడంతో నాలాలు, వరదనీటి కాలువలు, డ్రైనేజీలు పొంగి ప్రవహించాయి.

ఎక్కడబడితే అక్కడ రోడ్లపై నీరు నిలిచిపోయింది. కొన్ని బస్తాపుల్లో నీరు చేరటంతో ప్రయాణికులు అవస్థలపాలయ్యారు. దిల్‌సుఖ్‌నగర్, లక్డీకాపూల్ హోం సైన్స్ కాలేజీ, హోటల్ ఉడ్ బ్రిడ్జిల ముందు, అమీర్‌పేట మైత్రివనం, ఖైరతాబాద్ జలమండలి కార్యాలయం వద్ధ మొకాలిలోతు వరకు నీరు నిలిచి చిన్న చెరువులను తలపించాయి.

వర్ష బీభత్సం

వర్ష బీభత్సం

బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణీ కారణంగా నగరంలో బుధవారం కూడా భారీ వర్షం కురిసింది.

వర్ష బీభత్సం

వర్ష బీభత్సం

నాలుగైదు రోజుల నుంచి కురుస్తున్న వర్షం కారణంగా నగరంలో వాతావరణం పూర్తిగా చల్లబడింది.

వర్ష బీభత్సం

వర్ష బీభత్సం

బుధవారం ఉదయం నుంచి పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురియడంతో నాలాలు, వరదనీటి కాలువలు, డ్రైనేజీలు పొంగి ప్రవహించాయి.

వర్ష బీభత్సం

వర్ష బీభత్సం

ఎక్కడబడితే అక్కడ రోడ్లపై నీరు నిలిచిపోయింది. కొన్ని బస్తాపుల్లో నీరు చేరటంతో ప్రయాణికులు అవస్థలపాలయ్యారు.

వర్ష బీభత్సం

వర్ష బీభత్సం

దిల్‌సుఖ్‌నగర్, లక్డీకాపూల్ హోం సైన్స్ కాలేజీ, హోటల్ ఉడ్ బ్రిడ్జిల ముందు, అమీర్‌పేట మైత్రివనం, ఖైరతాబాద్ జలమండలి కార్యాలయం వద్ధ మొకాలిలోతు వరకు నీరు నిలిచి చిన్న చెరువులను తలపించాయి.

వరదనీరు

వరదనీరు

లక్డీకాపూల్, సంత్‌నిరంకారి భవన్, సచివాలయం, బిర్లామందిర్, రవీంద్రభారతి తదితర ప్రాంతాల్లో గంటల తరబడి ఎక్కడి ట్రాఫిక్ అక్కడే నిల్చిపోయింది.

వర్ష బీభత్సం

వర్ష బీభత్సం

వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. జిహెచ్‌ఎంసి సెంట్రల్ ఎమర్జెనీ, ఎమర్జెన్సీ బృందాలు ఆలస్యంగా రంగంలో దిగటంతో ఈ పరిస్థితి తలెత్తింది.

వర్ష బీభత్సం

వర్ష బీభత్సం

ఒకవైపు మెట్రోరైలు పనులు వేగవంతం కావటంతో ఇప్పటికే పలు చోట్ల ట్రాఫిక్‌ను దారి మళ్లిస్తున్న పోలీసులకు వర్షం కారణంగా రద్ధీ ప్రాంతాల్లో ట్రాఫిక్ నియంత్రణ తలనొప్పిగా మారింది.

వర్ష బీభత్సం

వర్ష బీభత్సం

నగరంలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయటంతో మహానగర పాలక సంస్థ అప్రమత్తమైంది.

మహ్మద్‌గూడ

మహ్మద్‌గూడ

ఎంతటి భారీ వర్షం కురిసిన నగరంలో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ఎమర్జెన్సీ, సెంట్రల్ ఎమర్జెన్సీ బృందాలను సిద్ధం చేసింది.

వర్ష బీభత్సం

వర్ష బీభత్సం

వినాయక చవితి వేడుకల సందర్భంగా దూల్‌పేట నుంచి వినాయక విగ్రహాలను తరలిస్తున్న మండప నిర్వాహకులు వర్షం కారణంగా అనేక ఇబ్బందులెదుర్కొంటున్నారు.

వర్ష బీభత్సం

వర్ష బీభత్సం

నగరంలోని అతి పెద్ద బొజ్జగణపయ్యగా పేరుగాంచిన ఖైరతాబాద్ గణనాధుడికి తుది మెరుగులు దిద్ధే పనులను కళాకారులు వర్షంలోనే ప్రత్యేక ఏర్పాట్ల మధ్య అహార్నిశలు కొనసాగిస్తున్నారు.

వర్ష బీభత్సం

వర్ష బీభత్సం

బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి కారణంగా నగరంలో బుధవారం కూడా భారీ వర్షం కురిసింది.

వర్ష బీభత్సం

వర్ష బీభత్సం

నాలుగైదు రోజుల నుంచి కురుస్తున్న వర్షం కారణంగా నగరంలో వాతావరణం పూర్తిగా చల్లబడింది.

వర్ష బీభత్సం

వర్ష బీభత్సం

బుధవారం ఉదయం నుంచి పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురియడంతో నాలాలు, వరదనీటి కాలువలు, డ్రైనేజీలు పొంగి ప్రవహించాయి.

వర్ష బీభత్సం

వర్ష బీభత్సం

ఎక్కడబడితే అక్కడ రోడ్లపై నీరు నిలిచిపోయింది. కొన్ని బస్తాపుల్లో నీరు చేరటంతో ప్రయాణికులు అవస్థలపాలయ్యారు.

వర్ష బీభత్సం

వర్ష బీభత్సం

దిల్‌సుఖ్‌నగర్, లక్డీకాపూల్ హోం సైన్స్ కాలేజీ, హోటల్ ఉడ్ బ్రిడ్జిల ముందు, అమీర్‌పేట మైత్రివనం, ఖైరతాబాద్ జలమండలి కార్యాలయం వద్ధ మొకాలిలోతు వరకు నీరు నిలిచి చిన్న చెరువులను తలపించాయి.

వర్ష బీభత్సం

వర్ష బీభత్సం

లక్డీకాపూల్, సంత్‌నిరంకారి భవన్, సచివాలయం, బిర్లామందిర్, రవీంద్రభారతి తదితర ప్రాంతాల్లో గంటల తరబడి ఎక్కడి ట్రాఫిక్ అక్కడే నిల్చిపోయింది.

వర్ష బీభత్సం

వర్ష బీభత్సం

వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. జిహెచ్‌ఎంసి సెంట్రల్ ఎమర్జెనీ, ఎమర్జెన్సీ బృందాలు ఆలస్యంగా రంగంలో దిగటంతో ఈ పరిస్థితి తలెత్తింది.

వర్ష బీభత్సం

వర్ష బీభత్సం

లక్డీకాపూల్, సంత్‌నిరంకారి భవన్, సచివాలయం, బిర్లామందిర్, రవీంద్రభారతి తదితర ప్రాంతాల్లో గంటల తరబడి ఎక్కడి ట్రాఫిక్ అక్కడే నిల్చిపోయింది.

వర్ష బీభత్సం

వర్ష బీభత్సం

వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. జిహెచ్‌ఎంసి సెంట్రల్ ఎమర్జెనీ, ఎమర్జెన్సీ బృందాలు ఆలస్యంగా రంగంలో దిగటంతో ఈ పరిస్థితి తలెత్తింది.

వర్ష బీభత్సం

వర్ష బీభత్సం

ఒకవైపు మెట్రోరైలు పనులు వేగవంతం కావటంతో ఇప్పటికే పలు చోట్ల ట్రాఫిక్‌ను దారి మళ్లిస్తున్న పోలీసులకు వర్షం కారణంగా రద్ధీ ప్రాంతాల్లో ట్రాఫిక్ నియంత్రణ తలనొప్పిగా మారింది.

లక్డీకాపూల్, సంత్‌నిరంకారి భవన్, సచివాలయం, బిర్లామందిర్, రవీంద్రభారతి తదితర ప్రాంతాల్లో గంటల తరబడి ఎక్కడి ట్రాఫిక్ అక్కడే నిల్చిపోయింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. జిహెచ్‌ఎంసి సెంట్రల్ ఎమర్జెనీ, ఎమర్జెన్సీ బృందాలు ఆలస్యంగా రంగంలో దిగటంతో ఈ పరిస్థితి తలెత్తింది.

ఒకవైపు మెట్రోరైలు పనులు వేగవంతం కావటంతో ఇప్పటికే పలు చోట్ల ట్రాఫిక్‌ను దారి మళ్లిస్తున్న పోలీసులకు వర్షం కారణంగా రద్ధీ ప్రాంతాల్లో ట్రాఫిక్ నియంత్రణ తలనొప్పిగా మారింది. నగరంలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయటంతో మహానగర పాలక సంస్థ అప్రమత్తమైంది.

English summary
Heavy showers lashed many parts of the city on Wednesday, ushering in the first spell of rains that also flooded roads and threw traffic out of gear.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X