పార్టీ కార్యాలయాల్లో జెండా పండుగ, జాతీయ పతాకం ఆవిష్కరించిన నేతలు
హైదరాబాద్ : బ్రిటిష్ బానిస సంకెళ్ల నుంచి విముక్తి కలుగడంతో ఏటా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాం. ఈ సారి కూడా గోల్కొండ కోట వేడుకకు సిద్ధమైంది. ఇందుకోసం అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తిచేశారు. సీఎం కేసీఆర్ కోటపై జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. అంతకుముందు పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరిస్తారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గోల్కొండ కోట పరిసరాల్లో భారీ భద్రతను మొహరించారు. జాగీలాలతో అణువణువూ పరిశీలిస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక జెండా పండుగ వేదికను ప్రభుత్వం మార్చారు. అంతకుముందు పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను .. గోల్కొండ కోటకు మార్చారు. 2014 నుంచి వరుసగా గోల్కొండ కోటలోనే జెండాను సీఎం ఆవిష్కరిస్తున్నారు. వరుసగా ఆరోసారి గోల్కొండ కోటపై సీఎం కేసీఆర్ మువ్వన్నెల జెండ ఎగరేయన్నారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు సీఎం కేసీఆర్, గవర్నర్ నరసింహన్, మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొంటారు. గోల్కొండ కోటలో నిర్వహించే జెండా పండుగ కోసం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తిచేశారు అధికారులు. జెండా వందనం, సీఎం కాన్వాయ్ కోసం పోలీసు బలగాలు రిహార్సల్స్ నిర్వహించారు.

-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications