కేసీఆర్ బిజీ: అందుకే కలిశానన్న జయప్రద(పిక్చర్స్)
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును శనివారం నాడు పలువురు ప్రముఖులు కలిశారు. కేసీఆర్‌ను శాంతా బయోటెక్‌కు చెందిన వరప్రసాద్ ఉన్నారు.
ప్రముఖ సినీ నటి, మాజీ పార్లమెంటు సభ్యురాలు జయప్రద కూడా శనివారం నాడు కె. చంద్రశేఖర రావును సచివాలయంలో కలిశారు. ఆమె తన సోదరి కూతురు వివాహానికి కెసిఆర్‌ను ఆహ్వానించారు. కేసీఆర్‌కు జయప్రద వివాహ ఆహ్వాన పత్రికను అందించారు.
వివాహానికి తప్పకుండా రావాలని జయప్రద కేసీఆర్‌ను కోరారు. భేటీ తర్వాత జయప్రద మీడియాతో మాట్లాడారు తన సోదరి కూతురు పెళ్లికి ఆహ్వానించేందుకు మాత్రమే కేసీఆర్‌ను కలిసినట్లు తెలిపారు. కెసిఆర్‌ను మర్యాదపూర్వకంగానే కలిసి, తమ ఇంట జరిగే పెళ్లికి ఆహ్వానించినట్లు ఆమె తెలిపారు.

శాంతా బయోటెక్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును శనివారం నాడు పలువురు ప్రముఖులు కలిశారు. కేసీఆర్‌ను శాంతా బయోటెక్‌కు చెందిన వరప్రసాద్ ఉన్నారు.

శాంతా బయోటెక్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును శనివారం నాడు పలువురు ప్రముఖులు కలిశారు. కేసీఆర్‌ను శాంతా బయోటెక్‌కు చెందిన వరప్రసాద్ ఉన్నారు.

జయప్రద
ప్రముఖ సినీ నటి, మాజీ పార్లమెంటు సభ్యురాలు జయప్రద కూడా శనివారం నాడు కె. చంద్రశేఖర రావును సచివాలయంలో కలిశారు. ఆమె తన సోదరి కూతురు వివాహానికి కెసిఆర్‌ను ఆహ్వానించారు. కేసీఆర్‌కు జయప్రద వివాహ ఆహ్వాన పత్రికను అందించారు.

జయప్రద
వివాహానికి తప్పకుండా రావాలని జయప్రద కేసీఆర్‌ను కోరారు. భేటీ తర్వాత జయప్రద మీడియాతో మాట్లాడారు తన సోదరి కూతురు పెళ్లికి ఆహ్వానించేందుకు మాత్రమే కేసీఆర్‌ను కలిసినట్లు తెలిపారు. కెసిఆర్‌ను మర్యాదపూర్వకంగానే కలిసి, తమ ఇంట జరిగే పెళ్లికి ఆహ్వానించినట్లు ఆమె తెలిపారు.

కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును శనివారం నాడు పలువురు ప్రముఖులు కలిశారు. నాబార్డ్ సమావేశంలో కేసీఆర్.

కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును శనివారం నాడు పలువురు ప్రముఖులు కలిశారు. తెలంగాణ ఉద్యమం సమయంలో మృతి చెందిన వారి అంశంపై కేసీఆర్ సమీక్ష.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?

Click it and Unblock the Notifications