వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఒకేరోజు రెండు వెట్‌రన్లు : కాళేశ్వరం 3,4 వెట్ రన్లు సక్సెస్

|
Google Oneindia TeluguNews

పెద్దపల్లి : తెలంగాణ కల్పతరువు కాళేశ్వరం ప్రాజెక్టు పనులు శరవేగంగా జరగుతున్నాయి. ఇప్పటికే ఒకటి, రెండో వెట్ రన్లను అధికారులు విజయవంతంగా పూర్తిచేసిన సంగతి తెలిసిందే. ఇవాళ మూడు, నాలుగో వెట్ రన్లను సక్సెస్ ఫుల్ చేశారు.

3,4 వెట్ రన్లు సక్సెస్ ..
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నందిమేడారం వద్ద భూగర్భంలో పంప్ హౌస్ నిర్మించిన సంగతి తెలిసిందే. నాలుగో మోటార్ పంపు వెట్ రన్ ను సీఎం ఓఎస్డీ శ్రీధర్ రావు దేశ్ పాండే, ఈఎన్సీ వెంకటేశ్వర్లు ప్రారంభించారు. అంతకుముందు చేపట్టిన మూడో పంపు వెంట్ రన్ కూడా విజయవంతమైంది. ఏప్రిల్ 24, 25 తేదీల్ల మొదటి, రెండో వెట్ రన్లను అధికారులు విజయవతంగా నిర్వహించిన సంగతి తెలిసిందే.

kaleshwaram project 3,4 wet runs success

అధికారుల హర్షం
ఇవాళ ఒక్కరోజే రెండు పంపుల వెట్ రన్ విజయవంతం అవడంపై అధికారులు సంతోషం వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు లింక్-2లో భాగంగా నంది మేడారం వద్ద అండర్ టన్నెల్ లో భారీ పంపు హౌస్ నిర్మించారు. ఇక్కడికొచ్చిన నీటిని పక్కనే ఉపరితలంలో ఉన్న మేడారం రిజర్వాయర్ లో ఎత్తిపోసేందుకు పంప్ హౌస్ లో ఏడు భారీ మోటర్లను ఏర్పాటు చేశారు.

English summary
Kaleswara project works are in progress. first and second wet runs are successfully completed by the authorities. The three and four wet runs also successful.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X