50 శాతం ఉద్యోగులతో విధులు, మిగతా సిబ్బంది మరునాడు, తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. అన్ని రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల్లో 50 శాతం ఉద్యోగులు పనిచేసేలా మార్గదర్శకాలు రూపొంచించింది. మిగతా 50 శాతం మంది మరునాడు కార్యాలయానికి వస్తారని పేర్కొన్నది. ఈ మేరకు శనివారం ఉత్తర్వులు జారీచేసింది. సచివాలయం సహా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో నిబంధనలు వర్తిస్తాయని తెలిపింది.
ఈ నెల 22వ తేదీ సోమవారం నుంచి జూలై-04 వరకు ప్రభుత్వ ఆఫీసుల్లో నిబంధనలు వర్తిస్తాయని తెలిపింది. 50 శాతం మంది ఉద్యోగులు కార్యాలయానికి వస్తే.. మిగతా వారు ఇంటికే పరిమితం కానున్నారు. అంటే వారానికి ఒక్కో ఉద్యోగి మూడు రోజులు కార్యాలయానికి వెళ్లనున్నారు. కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది.

Recommended Video
నాలుగో తరగతి సిబ్బంది, క్లర్క్స్, సర్క్యులేట్ ఆఫీసర్స్ దినం తప్పి దినం విధులకు హాజరవుతారు. వారు అధికారులు ప్రత్యేక చాంబర్‌లో విధులు నిర్వస్తారు. సెక్షన్ అధికారులు, అసిస్టెంట్ సెక్షన్ అధికారులు సహా ఉద్యోగులంతా అందుబాటులో ఉంటారు. అయితే అధికారులు, సిబ్బందికి దీర్ఘకాలిక వ్యాధులు ఉంటే మాత్రం ఇంటే వద్దే ఉండాలని పేర్కొన్నది. దీంతోపాటు ముందుజాగ్రత్త చర్యగా రోజు ఆఫీసు పరిసరాల్లో శానిటైజ్ చేయాలని.. కార్యాలయాల్లో ఉద్యోగులు ఏసీ వాడొద్దని సూచించింది.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా?












Click it and Unblock the Notifications