అనసూయ ఇష్యూ: నారా లోకేష్‌కు మంత్రి కెటిఆర్ బెస్టాఫ్ లక్
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారక రామారావు, టిడిపి యువనేత నారా లోకేష్‌ల మధ్య వాగ్యుద్ధం జరుగుతోంది. ఇరువురు నేతలు కూడా తమ తండ్రి గొప్పవాడంటే.. తమ తండ్రి గొప్పవాడని చెబుతున్నారు.
తాజాగా, గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో ఉన్న లోకేష్‌కు కెటిఆర్ బెస్టాఫ్ లక్ చెప్పారు. అంతకుముందు ట్విట్టర్ వేదికగా వీరిద్దరు వాగ్భాణాలు సంధించుకున్నారు.

గ్రేటర్ ప్రచారంలో ఉండగా అనసూయ అనే మహిళ తన వాహనానికి అడ్డుపడిందని, తాను మంత్రి కెటిఆర్‌ను అని భావించి డబుల్ బెడ్ రూం ఇల్లు కావాలని విజ్ఞప్తి చేసిందని చెబుతూ... లోకేష్ ట్విట్టర్‌లో ఆమె ఫోటోను ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌ను మంత్రి కెటిఆర్ అకౌంట్‌కు ట్యాగ్ చేశారు.
దానిపై స్పందించిన కెటిఆర్.. ఇప్పటికైనా అధికారంలో ఉన్న తామే డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇవ్వగలమని గుర్తించినందుకు కృతజ్ఞతలు అంటూ లోకేష్‌కు ధన్యవాదాలు తెలిపారు. అనసూయలాంటి పేదవారిని తమ ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. పనిలో పనిగా గ్రేటర్ ప్రచారంలో ఉన్న లోకేష్‌కు కెటిఆర్ బెస్టాఫ్ లక్ చెప్పారు. గ్రేటర్ ఎన్నికల్లో మెరుగైన పార్టీ విజయం సాధించాలని కెటిఆర్ ఆకాంక్షించారు.
of her and many others like her too. Thanks for bringing it to my attention & good luck with the electioneering. May the better party win2/2
— KTR (@KTRTRS) January 28, 2016 Toured Jubilee Hills & Sanath Nagar constituencies as part of GHMC elections. Overwhelming response from cadre. pic.twitter.com/3UDeq499KB
— Lokesh Nara (@naralokesh) January 28, 2016 (Contd.) She has a question. Where is her 2BHK flat that was promised? She & many others like her are waiting for your answer.
— Lokesh Nara (@naralokesh) January 28, 2016 -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications