ఆర్టీసిపై మంత్రి మహేందర్ రెడ్డి సమీక్ష
ఆర్టీసిని కొత్త పుంతలు తొక్కిస్తాని తెలంగాణ మంత్రి మహేందర్ రెడ్డి చెప్పారు. ఆర్టీసి తీరుపై ఆయన ఉన్నతాధికారులతో చర్చించారు. మార్పులపై మరోసారి చర్చించాలని ఆయ సూచించారు. ఆర్టీసి చైర్మన్ సోమారం సత్యనారాయణ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications