8 గంటల పాటు మంత్రుల సమీక్ష

హైదరాబాద్: విజయ డెయిరీ సంస్థను రూ.268 కోట్ల వ్యయంతో ఆధునికీకరించనున్నట్లు మంత్రులు ఈటెల రాజేందర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. మంగళవారం సచివాలయంలో పశుసంవర్ధక శాఖ, ఆర్థిక శాఖ అధికారులతో మంత్రులు సమీక్ష నిర్వహించారు. సుమారు ఎనిమిది గంటల పాటు నిర్వహించిన ఈ సమావేశంలో వెనుకబడిన వర్గాల ప్రజలు, వృత్తిదారుల అభివృద్ధి కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, శాఖల పనితీరుపై సమీక్షించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+