ఉల్లి అమ్మకాలు మళ్లీ మొదలయ్యాయి

హైదరాబాద్: ఎట్టకేలకు నగరంలో ఆగిపోయిన ఉల్లి అమ్మకాలు మళ్లీ ప్రారంభమైయ్యాయి. చిల్లర కొరత కారణంగా మలక్‌ పేట్ గంజ్‌ మార్కెట్ యార్డులో గత కొన్ని రోజులగా ఉల్లి అమ్మకాలను మార్కెట్ యార్డు నిర్వాహులు ఆపేశారు. దీంతో చిరువ్యాపారులకు, ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో అప్రమత్తమైన మార్కెటింగ్ శాఖ అధికారులు ఉల్లి తీవ్రతను ప్రభుత్వానికి వివరించారు. వెంటనే అప్రమత్తమైన ప్రభుత్వం.. మార్కెట్ యార్డు నిర్వాహుకలతో చర్చలు జరిపి.. సమస్యను పరిష్కారించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+