కాంగ్రెస్ పార్టీలోకి జంప్: రేవంత్ రెడ్డి వెంట వెళ్లే టీమ్ ఇదే

హైదరాబాద్: రేవంత్ రెడ్డి వెంట పలువురు తెలంగాణ టీడీపీ నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. పలువురు ముఖ్య నేతలు రేవంత్‌తో పాటు రాహుల్ గాంధీ నేతృత్వంలో ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు.

Recommended Video

    కాంగ్రెస్ కాకుంటే మరోటి : రేవంత్‌కు ఝలక్‌లు

    ఇందులో కొందరు నేతలు తాము అలా చేరడం లేదని ఖండిస్తున్నప్పటికీ వారు చేరడం ఖాయమని తెలుస్తోంది. రేవంత్ రెడ్డి కూడా తొలుత ఇలాగే చెప్పారు. తాను రాహుల్‌తో భేటీ అవాస్తవమని, కాంగ్రెస్ పార్టీలో చేరడం లేదని చెప్పారు.

    Revanth Reddy team, who will join Congress

    ఇప్పుడు ఇతర టీడీపీ నేతలు కూడా కొందరు తాము రేవంత్ రెడ్డి వెంట వెళ్లడం లేదని చెబుతున్నారని తెలుస్తోంది. కానీ వారు కూడా చేరడం ఖాయంగా కనిపిస్తోంది.

    రేవంత్ రెడ్డి వెంట వెళ్లే లిస్ట్ ఇదే

    రేవంత్ రెడ్డి వెంట వెళ్లే జాబితాలో సోయం బాబూరావు, మేడిపల్లి సత్యం, కంచర్ల భూపాల్ రెడ్డి, రాజారాం యాదవ్, సతీష్ మాదిగ, కత్తెర గంగాధర్, సుభాష్ రెడ్డి, పటేల్ రమేష్ రెడ్డి, విజయరమణ రావు, చిలుక మధుసూదన రెడ్డి తదితరులు ఉన్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+