శంషాబాద్ విమానాశ్రయంలో వేస్ట్ రీస్కైలింగ్ మిషన్ల ఏర్పాటు, దేశంలోనే తొలి పోర్టు

భారత దేశంలోనే వేస్ట్ రీస్కైలింగ్ మిషన్లు ఏర్పాటు చేసిన తొలి విమానాశ్రయంగా శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ (ఆర్జీఐఏ) నిలిచింది.

హైదరాబాద్: భారత దేశంలోనే వేస్ట్ రీస్కైలింగ్ మిషన్లు ఏర్పాటు చేసిన తొలి విమానాశ్రయంగా శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ (ఆర్జీఐఏ) నిలిచింది.

విమానాశ్రయంలో రెండు వేస్ట్ రీస్కైలింగ్ మిషన్లు ఏర్పాటు చేసినట్లు జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లిమిటెడ్ ప్రకటించింది.

RGIA Hyderabad becomes first airport in India to install waste recycling machines

అవి ప్లాస్టిక్ పెట్ (పాలీథీన్ టెరెప్తాలిన్) బాటిల్స్, స్టీల్, అల్యూమినియం క్యాన్లు, ఇతర ప్లాస్టిక్ సంచులను పర్యావరణ అనుకూల పద్ధతిలో క్రష్ చేస్తుందని చెప్పారు.

వేస్ట్ రీసైక్లింగ్ మిషన్లు వాడటం ద్వారా ప్రయాణీకులను పర్యావరణహితులుగా ఉండేలా ప్రేరేపిస్తున్నామని, వ్యర్థాల నిర్వహణ ద్వారా సురక్షిత భారత్ నిర్మాణానికి తోడ్పడుతుందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+