రోహిత్, మెడికోల ఆత్మహత్య: జాతీయ జెండాను తగలబెట్టిన యువకుడు, ఫిర్యాదు
చెన్నై/హైదరాబాద్: తమిళనాడులోని చెన్నైలో దిగ్ర్భాంతికర ఘటన చోటు చేసుకుంది. దిలీపన్ మహేంద్రన్ అనే యువకుడు జాతీయ పతాకాన్ని కాల్చేశాడు. అంతేగాక, ఆ ఫొటోలను సోషల్ మీడియా అయిన ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసి చిక్కుల్లో పడ్డాడు.
ఆ తర్వాత తన ఫేస్‌బుక్ ఖాతా నుంచి ఆ ఫొటోలు తొలగించినప్పటికీ.. అప్పటికే ఆ ఫొటోలు వాట్సప్ ద్వారా చాలా మందికి చేరిపోయాయి.
కాగా, తమిళనాడులోని ఓ కళాశాలలో చదువుకుంటున్న ముగ్గురు మెడికల్ విద్యార్థినులు, హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో చదువుతున్న రోహిత్ ఆత్మహత్యలకు నిరసనగా తాను జాతీయ పతాకాన్ని దగ్ధం చేసినట్లు దిలీపన్ చెప్పుకొచ్చాడు.
ఫేస్‌బుక్, వాట్సప్‌లలో అతని ఫొటోలను చూసిన కొందరు మద్దతుగా నిలవగా.. అనేక మంది అతనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ ప్రైవేట్ ఎయిర్‌లైన్స్ పైలట్ తోపాటు మరో ఇద్దరు.. దిలీపన్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదే సమయంలో దిలీపన్ చర్యపై పలువురు ఆన్‌లైన్ ద్వారా ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications