గ్యాంగ్స్టర్ నయీం సెటిల్మెంట్స్: డీల్ చేసింది 1038ఎకరాలు.. సిట్ వెల్లడి
నయీం భూదందాలపై సిట్ తాజాగా మరిన్ని వివరాలు వెల్లడించింది. నయీం 1038ఎకరాలను సెటిల్మెంట్లు చేసినట్టు తెలిపింది. ఇందులో చట్టప్రకారం రిజిస్ట్రేషన్ చేసుకున్న భూములు,
హైదరాబాద్: గతేడాది షాద్నగర్ వద్ద పోలీసుల ఎన్కౌంటర్లో మరణించిన గ్యాంగ్స్టర్ నయీం ఆకృత్యాలపై సిట్(స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్) సమగ్ర దర్యాప్తు జరుపుతోంది.
నయీం భూదందాలపై సిట్ తాజాగా మరిన్ని వివరాలు వెల్లడించింది. నయీం 1038ఎకరాలను సెటిల్మెంట్లు చేసినట్టు తెలిపింది. ఇందులో చట్టప్రకారం రిజిస్ట్రేషన్ చేసుకున్న భూములు, సెటిల్ మెంట్ చేసిన భూములు ఉన్నాయని తెలిపారు.

రిజిస్ట్రేషన్ చేసిన భూములను రద్దు చేయడం ప్రభుత్వ పరిధిలో లేదని, కోర్టు మాత్రమే ఆ రిజిస్ట్రేషన్లను రద్దు చేయాల్సి ఉంటుందని సిట్ స్పష్టం చేసింది. అలాగే నయీం భూ వివాదాలపై మొత్తం 237 కేసులు నమోదైనట్లు వెల్లడించింది.
More From
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది -
"తృణమూల్" ఎన్నికల మ్యానిఫెస్టో రిలీజ్.. మమతా బెనర్జీ 10 హామీలు ఇవే..! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..!












Click it and Unblock the Notifications