Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పెద్ద అంబర్ పేట వద్ద బస్సు బీభత్సం: విద్యార్థిని బిందు మృతి

హైదరాబాద్: పెద్ద అంబర్‌పేట్ వద్ద బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో బిందు అనే ఆరో తరగతి అమ్మాయి మృతి చెందింది. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. అందులో కొందరి పరిస్థితి విషమంగా ఉంది.

ప్రమాదానికి ఓ ప్రయివేటు బస్సు కారణం. ఆ బస్సు అతివేగంతో వస్తూ అదుపు తప్పి ఓ కారు, రెండు ఆటోలను ఢీకొట్టింది. ఇది విజయవాడ హైవే కావడంతో ఇక్కడ ఎప్పుడు రద్దీగా ఉంటుంది.

Student killed and found injured in road accident at Pedda Amberpet

బస్సులు, లారీలు ఇక్కడ వేగంగా వెళ్తుంటాయి. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ఆరోపిస్తున్నారు. పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+