ఆదిలాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నింగికెగిసిన లాంతర్లు: యువత సందడి(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఏప్రిల్ 3, 4 తేదీల్లో చేపట్టబోయే ‘మినీ లాంతర్స్ ఫెస్టివల్'కు సన్నాహకంగా బుధవారం నెక్లెస్ రోడ్డులో స్కైలాంతర్లను వెలిగించారు. వందలాది మంది కాలేజి విద్యార్థులు పాల్గొని ఉత్సాహంగా లాంతర్లని గాలిలో ఎగురేసి మహిళా సాధికారితకి తమ మద్దతు తెలిపారు.

ఆదిలాబాద్‌లోని మహిళా బీడీ కార్మికుల్లో వెలుగులు నింపేందుకు లాంతర్స్ ఫెస్టివల్‌ను నిర్వహించనున్నట్లు రైజ్ అప్ సంస్థ నిర్వాహకులు రాకేష్ తెలిపారు. రెండు రోజులపాటు జరిగే కార్యక్రమంలో రోజూ 20వేల లాంతర్లను ఆకాశంలోకి వదలనున్నట్లు వివరించారు.

ఆసియా దేశాల్లో స్కై లాంతర్లనేవి ఆయా కార్యక్రమాల్లో అంతర్భాగమని చెప్పారు. వరల్డ్ క్లాస్ లాంతర్లకి హైదరాబాద్‌ని కేంద్రంగా చేయాలన్నది తమ ఉద్దేశమని అని చెప్పారు. ఆదిలాబాద్‌లో బీడీలు చుట్టే మహిళా కార్మికులు ఈ స్కై లాంతర్ల తయారీ చేస్తే ప్రత్యామ్నాయ ఉపాధి లభిస్తుందని అన్నారు. ఏప్రిల్ 3, 4 తేదీల్లో 20వేలకి పైగా లాంతర్లని ఆకాశంలో విడుదల చేయడం ద్వారా నగరవాసులకి వినూత్న అనుభూతిని కలిగించే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు.

స్కైలాంతర్లు

స్కైలాంతర్లు

ఏప్రిల్ 3, 4 తేదీల్లో చేపట్టబోయే ‘మినీ లాంతర్స్ ఫెస్టివల్'కు సన్నాహకంగా బుధవారం నెక్లెస్ రోడ్డులో స్కైలాంతర్లను వెలిగించారు.

స్కైలాంతర్లు

స్కైలాంతర్లు

వందలాది మంది కాలేజి విద్యార్థులు పాల్గొని ఉత్సాహంగా లాంతర్లని గాలిలో ఎగురేసి మహిళా సాధికారితకి తమ మద్దతు తెలిపారు.

స్కైలాంతర్లు

స్కైలాంతర్లు

ఆదిలాబాద్‌లోని మహిళా బీడీ కార్మికుల్లో వెలుగులు నింపేందుకు లాంతర్స్ ఫెస్టివల్‌ను నిర్వహించనున్నట్లు రైజ్ అప్ సంస్థ నిర్వాహకులు రాకేష్ తెలిపారు.

స్కైలాంతర్లు

స్కైలాంతర్లు

రెండు రోజులపాటు జరిగే కార్యక్రమంలో రోజూ 20వేల లాంతర్లను ఆకాశంలోకి వదలనున్నట్లు వివరించారు.

స్కైలాంతర్లు

స్కైలాంతర్లు

ఆసియా దేశాల్లో స్కై లాంతర్లనేవి ఆయా కార్యక్రమాల్లో అంతర్భాగమని చెప్పారు.

స్కైలాంతర్లు

స్కైలాంతర్లు

వరల్డ్ క్లాస్ లాంతర్లకి హైదరాబాద్‌ని కేంద్రంగా చేయాలన్నది తమ ఉద్దేశమని అని చెప్పారు.

స్కైలాంతర్లు

స్కైలాంతర్లు

ఆదిలాబాద్‌లో బీడీలు చుట్టే మహిళా కార్మికులు ఈ స్కై లాంతర్ల తయారీ చేస్తే ప్రత్యామ్నాయ ఉపాధి లభిస్తుందని అన్నారు.

స్కైలాంతర్లు

స్కైలాంతర్లు

ఏప్రిల్ 3, 4 తేదీల్లో 20వేలకి పైగా లాంతర్లని ఆకాశంలో విడుదల చేయడం ద్వారా నగరవాసులకి వినూత్న అనుభూతిని కలిగించే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు.

English summary
Students release Sky Lanterns in Air during the curtain raiser of Rise-Up “India’s Biggest Sky Lantern Festival” being organized to help the poor Beedi Woman Workers of Adilabad-The Students in mass number participated the event is being organized by Mareechi Events-A Hyderabad based C.S.R Event Firm.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X