తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: ధర్మపురి నియోజకవర్గం గురించి తెలుసుకోండి

తెలంగాణలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ధర్మపురి ఒకటి. ఈ నియోజకవర్గం కరీంనగర్ జిల్లాలో ఉంది. 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ధర్మపురి(ఎస్సీ రిజర్వ్‌డ్) నుంచి టీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన కొప్పుల ఈశ్వర్.. ఐఎన్‌సీ(ఇండియన్ నేషనల్ కాంగ్రెస్) అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌పై విజయం సాధించారు. కొప్పుల ఈశ్వర్‌కి 67,836 ఓట్లు రాగా, లక్ష్మణ్ కుమార్‌కి 49,157 ఓట్లు వచ్చాయి.

Telangana Assembly Elections 2018: Key Facts About Dharmapuri Constituency
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+