తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: మంథని నియోజకవర్గం గురించి తెలుసుకోండి
తెలంగాణలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మంథని ఒకటి. ఈ నియోజకవర్గం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉంది. 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మంథని నుంచి టీఆర్ఎస్ అభ్యర్థి పుట్ట మధుకర్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన పుట్ట మధుకర్.. కాంగ్రెస్ అభ్యర్థి దుద్దిళ్ల శ్రీధర్ బాబుపై విజయం సాధించారు. పుట్ట మధుకర్‌కి 84,037 ఓట్లు రాగా, శ్రీధర్ బాబుకి 64,677 ఓట్లు వచ్చాయి.













Click it and Unblock the Notifications