జిఎఎస్టీ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం

జిఎస్టీ బిల్లును తెలంగాణ శానససభ ఆమోదించింది. జిఎస్టీ బిల్లును ఆమోదించిన పదో రాష్ట్రంగా తెలంగాణ ముందుకు వచ్చింది. ఈ బిల్లును ముఖ్యమంత్రి కెసిఆర్ శానససభలో ప్రతిపాదించారు. దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రయోజనాలను కాపాడుతామని కేంద్రం హామీ ఇచ్చినట్లు ఆయన తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+