గడ్కరీని కలిసిన కేసీఆర్
న్యూఢిల్లీ: తెలంగాణ నూతన రాష్ట్రం ఏర్పడి రెండున్నరేండ్లు గడుస్తున్నా కేంద్రం ప్రకటించిన జాతీయ రహదారులకు ఇప్పటి వరకు అనుమతులు రాలేదని తెలంగాణ సిఎం కేసీఆర్ కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి తెలిపారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్రమంత్రి గడ్కరీతో భేటీ అయిన సీఎం కేసీఆర్ రాష్ట్రంలో జాతీయ రహదారులకు సంబంధించిన పలు అంశాలపై కేంద్ర మంత్రితో చర్చించారు. నాలుగు జాతీయ రహదారులను నాలుగు లేన్లకు వెడల్పు చేయడానికి అనుమతులు మంజూరు చేయడమనే విషయాలపై సమగ్రంగా చర్చించారు.












Click it and Unblock the Notifications