అసెంబ్లీ ప్రాంగణంలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు
హైదరాబాద్: తెలంగాణ ఆవిర్భావ వేడుకలు రాష్ట్ర వ్యాప్లంగా ఘనంగా జరుగుతున్నాయి. శనివారం ఉదయం అసెంబ్లీ ప్రాంగణంలో మహాత్మాగాంధీ, డా. బీఆర్ అంబేడ్కర్ విగ్రహాలకు స్పీకర్ మధుసూదనాచారి నివాళులర్పించారు.
అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఎన్నో పోరాటాలు చేసి ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్నామని, బంగారు తెలంగాణ సాధన కోసం ప్రతిఒక్కరు కృషి చేయాలని స్పీకర్ పిలుపునిచ్చారు. తెలంగాణ శాసనమండిలోనూ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ భవన్లో రాష్ట్రహోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ జాతీయ జెండాను ఎగురవేశారు.

అభివృద్ధిలో తెలంగాణ అగ్రగామిగా కొనసాగుతోందని నాయిని అన్నారు. ఖమ్మం టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మంత్రి తుమ్మల జాతీయ జెండాను ఆవిష్కరించారు. సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ రాష్ట్ర అవతరణ వేడుకల్లో పాల్గొన్నారు. అన్ని జిల్లాల్లోనూ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి.
-
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు












Click it and Unblock the Notifications