మే 12 న,ఎంసెట్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష

ఈ ఏడాది మేలో ఎంసెట్ ప్రవేశపరీక్షలను నిర్వహించనున్నారు. ఇదే మాసంలో ఎంసెట్ తో పాటు లా సెట్ , ఇతర ప్రవేశపరీక్షలను నిర్వహించనున్నారు.ఈ మేరకు తెలంగాణ ఉన్నతవిద్యామండలి షెడ్యూల్ ను విడుదల చేసింది.

తెలంగాణ ఉమ్మడి ప్రవేశపరీక్షలను షెడ్యూల్ ను విడుదల చేసింది తెలంగాణ ఉన్నత విద్యామండలి. వివిద ప్రవేశ పరీక్షలను ఈ ఏడాది మే లో నిర్వహించనున్నారు. ఈ మేరకు కొద్దిసేపటి క్రితమే ఉమ్మడి ప్రవేశపరీక్షల షెడ్యూల్ ను విడుదల చేసింది ఉన్నతవిద్యామండలి

ఈ ఏడాది మే మాసంలో అన్ని రకాల ప్రవేశ పరీక్షలను నిర్వహించనుంది తెలంగాణ ఉన్నత విద్యామండలి,. వివిద రకాలైన ప్రవేశపరీక్షలకు షెడ్యూల్ కోసం అభ్యర్థులుఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

telangana higher education department released eamcet schedule

ఈ ఏడాది మే 12వ, తేదిన ఎంసెట్ ప్రవేశపరీక్షను నిర్వహించనున్నారు. జెఎన్ టియూ యూనివర్శిటీ ఈ ప్రవేశపరీక్షలను నిర్వహించనుంది. మరో వైపు ఐసెట్ ను మే 18వ, తేదిన నిర్వహించనున్నారు.

లాసెట్ ను మే 27వ, తేదిన నిర్వహించనున్నారు.కాకతీయ విశ్వవిద్యాలయం నిర్వహించనుంది. ఎడ్ సెట్ ను మే 28వ, తేదిన నిర్వహించనున్నారు. ఈ సెట్ ను మే 6వ, తేదిన నిర్వహించనున్నారు. ఈ మేరకు తెలంగాణ ఉన్నత విద్యామండలి షెడ్యూల్ ను విడుదల చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+