త్వరలో తిరుమలకు కేసీఆర్: తలసాని
తిరుపతి: తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలో శ్రీవేంకటేశ్వరస్వామివారికి బంగారు అభరణాలు సమర్పించి మొక్కుబడి చెల్లిస్తారని తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. గురువారం రాత్రి తిరుమల చేరుకున్న తలసాని, శుక్రవారం తెల్లవారుజామున జరిగిన శ్రీవారి అభిషేక సేవలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఆయనతో పాటు ఇటీవలే వివాహం జరిగిన తలసాని కుమార్తె ఆయన అల్లుడు.. వారి కుటుంబ సభ్యులు స్వామి వారిని దర్శించుకున్నారు.












Click it and Unblock the Notifications