హిందూ మతంలోకి చేరిన అమెరికన్ ప్రొఫెసర్
హైదరాబాద్: హిందూ మతం మీద ప్రేమతో ఆమెరికాలోని టెక్సాస్‌కు చెందిన ఓ ప్రొపెసర్ అందులో చేరారు. హిందు మతంలో చేరి తన ముచ్చటను తీర్చుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
గురువారం బలిజగూడ శ్రీరామ చరణ్ వేద విద్యాశ్రమంలో వీహెచ్‌పీ నేతల ఆధ్వర్యంలో జరిగిన క్రతువుతో ప్రొఫెసర్ జార్జ్‌ఫాక్స్ జూనియర్ హిందు మతంలోకి చేరి తన పేరుని ‘ఓంకార్'గా మార్చుకున్నారు.

అమెరికాలోని టెక్సాస్‌లోని ఓ విశ్వవిద్యాలయంలో ప్రొపెసర్‌గా ఆయన పనిచేస్తున్నారు. ఈ సందర్భంగా ఓంకార్ మాట్లాడుతూ ఆధ్యాత్మిక చింతనలో ఉండి, ఇండియాలోనే తన శేషజీవితాన్ని గడుపుతానని వెల్లడించారు.












Click it and Unblock the Notifications