టీడీపీ-వైసీపీ ఎంపీల ఆందోళనకు మా మద్దతు, ఆలోచించండి: ఎంపీ కవిత
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ టీడీపీ, వైసీపీ ఎంపీల ఆందోళనకు తమ మద్దతు తెలుపుతున్నామని తెలంగాణ రాష్ట్ర నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత గురువారం అన్నారు. ఆమె లోకసభలో బడ్జెట్ పైన ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడారు.
ఏపీలో తమ సోదరులు ఆందోళనలు చేస్తున్నారని, వారికి మద్దతిస్తున్నానని చెప్పారు. విభజన సమయంలో ఏపీ, తెలంగాణలకు ఇచ్చిన హామీలను కేంద్రం నెరవేర్చాలని కోరారు. విభజన సమయంలో హామీలు ఇచ్చినప్పుడు అది కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా కేంద్రంలో ప్రభుత్వం కొనసాగుతుందని చెప్పారు.

మిత్రపక్షాలే ఇలా ఆందోళన చేస్తే దేశంలో ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని, కాబట్టి సమస్యను కేంద్రం వెంటనే పరిష్కరించాలని కవిత విజ్ఞప్తి చేశారు.
ఆమె ఇంకా మాట్లాడుతూ.. జీఎస్టీ, నోట్ల రద్దుకు తాము మద్దతు పలికామని చెప్పారు. వ్యవసాయానికి ప్రాధాన్యత కావాలన్నారు. ఫెర్టిలైజర్ కంపెనీలపై కాంగ్రెస్ చేసిన తప్పే బీజేపీ ఎందుకు చేస్తోందన్నారు.
-
Kavitha: తెలంగాణలో కవితకు పెరుగుతున్న క్రేజ్..కేటీఆర్‌ను దాటేస్తోందా..? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం












Click it and Unblock the Notifications