సీరియల్లో చాన్స్ ఇప్పిస్తానని టీవీ ఆర్టిస్టు టోకరా
హైదరాబాద్: టీవీ సీరియల్లో భాగస్వామిగా చేర్చుకుంటానంటూ ఓ టీవీ ఆర్టిస్టు ఓ నిరుద్యోగికి కుచ్చు టోపీ పెట్టాడు. నటుడు కావాలని ప్రయత్నాల్లో ఉన్న హైదరాబాద్ మెహిదీపట్నంకు చెందిన రాయుడు సత్యవర ప్రసాద్‌కు, టీవీ ఆర్టిస్ట్ బొప్పన విష్ణువర్ధన్ పరిచయమయ్యాడు.

ప్రముఖ ఛానెల్లోని ఓ సీరియల్లో ఛాన్స్ వచ్చిందని, అందుకోసం వెంటనే ఐదు లక్షలు కావాలని, 45 రోజుల్లో తిరిగిచ్చేస్తానని ప్రసాద్‌కు చెప్పాడు. అంతే కాకుండా 40శాతం వ్యాపారంలో భాగస్వామ్యం ఇస్తానన్నాడు. అయితే, గత జూన్‌లో డబ్బు తీసుకుని ఇప్పటివరకూ తిప్పుతున్నా పైసా కూడా తిరిగివ్వలేదని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
పైగా ఐపిఎస్ మాగంటి కాంతారావు తన మామయ్య అని, అతడికి చెబితే ఏదో ఒక పెండింగ్ కేసులో ఇరికిస్తాడని బెదిరిస్తునట్టు తెలిపాడు. ఈ విషయాన్ని ఐపిఎస్ కాంతారావు దృష్టికి తీసుకెళ్లగా, తనకెవ్వరూ తెలిదయని చెప్పారు. దీంతో బాధితుడు తనకు న్యాయం చేయమని కోరుతున్నాడు. ఈ మేరకు మీడియాలో వార్తలు వచ్చాయి.
-
ఏప్రిల్ రెండో వారంలో తెలంగాణాకు ప్రధాని మోదీ.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదే! -
రంజాన్ స్పెషల్ స్వీట్ "డబుల్ కా మీటా" ఇలా ట్రై చేస్తారా..? -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్‌స్టెన్












Click it and Unblock the Notifications