తెలంగాణ పోలీసు నియామకాల్లో అభ్యర్థుల వయోపరిమితి పెంపు
తెలంగాణ పోలీసు ఉద్యోగ నియామకాల్లో అభ్యర్థుల వయోపరిమితిని ప్రభుత్వం మరో రెండు సంవత్సరాలు పొడిగించింది. పోలీసు నియామక మండలి చేపట్టిన ఉద్యోగ నియామకాల్లో మొదటిసారిగా ఈ విధానాన్ని అమలు చేయబోతున్నారు. కరోనా కారణంగా రెండు సంవత్సరాల విలువైన కాలాన్ని యువత కోల్పోయినందున వయో పరిమితిని పెంచాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు.
Recommended Video

Congress MLC Jeevan Reddy: తెలంగాణ లో బోలెడు సమస్యలున్నాయి | CM KCR | Telugu Oneindia













Click it and Unblock the Notifications