అందాల షో: శ్రియా, మన్నారా చోప్రా, సంజన హొయలు(పిక్చర్స్)
హైదరాబాద్: నగరంలోని మాదాపూర్‌లో ఆదివారం నిర్వహించిన ఓ ఫ్యాషన్ షోలో వివాహ వస్త్రాల్ని ప్రదర్శించారు. ఈ సందర్భంగా పలువురు సినీతారలు ర్యాంపుపై నడిచి సందడి చేశారు.
మాదాపూర్‌లోని వెస్టిన్ హోటల్‌లో నిర్వహిస్తున్న వెడ్డింగ్ వావ్స్ షో ప్రదర్శనలో ఆదివారం ష్యాషన్ షో కనువిందు చేసింది. వివాహ వస్త్రాలు ఆకట్టుకున్నాయి. డిజైనర్లు అర్చనా కొచ్చర్, నీతులుల్లా, రాధిక, మహేష్ గిల్డా రూపొందించిన దుస్తులను ప్రదర్శించారు. సినీతారలు శ్రియ, వూర్వసి రౌతెలా, మనారాచోప్రా ర్యాంపుపై నడిచారు.

మన్నారా చోప్రా
హైదరాబాద్ నగరంలోని బంజారాహిల్స్ రోడ్ నెం.7లోని ‘వీఆర్ పిటారా' ఫ్యాషన్ షోరూంలో ‘ఫ్లోరల్ప్ ప్లాన్సికా' సరికొత్త మోడళ్లను బాలీవుడ్ నటి మన్నారా చోప్రా ఆవిష్కరించారు.

మన్నారా చోప్రా
డిజైనర్ రాధికా సర్దా రూపొందించిన పలు ఉత్పత్తులను ఆమె ధరించి ఆకట్టుకున్నారు.

శ్రియా శరణ్
హైదరాబాద్ నగరంలోని మాదాపూర్‌లో ఆదివారం నిర్వహించిన ఓ ఫ్యాషన్ షోలో వివాహ వస్త్రాల్ని ప్రదర్శించారు.

సంజన
ఈ సందర్భంగా పలువురు సినీతారలు ర్యాంపుపై నడిచి సందడి చేశారు.

మన్నారా చోప్రా
మాదాపూర్‌లోని వెస్టిన్ హోటల్‌లో నిర్వహిస్తున్న వెడ్డింగ్ వావ్స్ షో ప్రదర్శనలో ఆదివారం ష్యాషన్ షో కనువిందు చేసింది. వివాహ వస్త్రాలు ఆకట్టుకున్నాయి.

మన్నారా చోప్రా
డిజైనర్లు అర్చనా కొచ్చర్, నీతులుల్లా, రాధిక, మహేష్ గిల్డా రూపొందించిన దుస్తులను ప్రదర్శించారు.

మన్నారా చోప్రా
సినీతారలు శ్రియ, వూర్వసి రౌతెలా, మనారాచోప్రా ర్యాంపుపై నడిచారు.

ఫ్యాషన్ షో
నగరంలో నిర్వహించిన ఫ్యాషన్ షోలో హొయలు పోతున్న మోడల్.

ఫ్యాషన్ షఓ
నగరంలో నిర్వహించిన ఫ్యాషన్ షోలో ఉత్సాహంగా క్యాట్ వాక్ చేస్తున్న మోడళ్లు.

ఫ్యాషన్ ఫో
నగరంలో నిర్వహించిన ఫ్యాషన్ షోలో హొయలు పోతున్న మోడల్.

ఫ్యాషన్ షో
నగరంలో నిర్వహించిన ఫ్యాషన్ షోలో హొయలు పోతున్న మోడల్.

ఫ్యాషన్ షో
హైదరాబాద్ నగరంలోని మాదాపూర్‌లో ఆదివారం నిర్వహించిన ఓ ఫ్యాషన్ షోలో వివాహ వస్త్రాల్ని ప్రదర్శించారు.

ఫ్యాషన్ షో
ఈ సందర్భంగా పలువురు సినీతారలు ర్యాంపుపై నడిచి సందడి చేశారు.
-
క్యూర్, ప్యూర్, రేర్ అనే అనే మూడు ప్రాంతాలుగా తెలంగాణ: మూసీపై రేవంత్ కీలక ప్రకటన -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల..












Click it and Unblock the Notifications