శ్రీనివాస్ కూచిభొట్ల మృతిపై వైట్‌హౌస్, ట్రంప్! ఇప్పుడేమంటావ్: హిల్లరీ
కాన్సాస్ కాల్పుల పైన వైట్ హౌస్ స్పందించింది. కాల్పుల్లో శ్రీనివాస్ కూచిభొట్ల మృతి చెందడం కలచివేసిందని శ్వేత సౌధం ప్రతినిధి మంగళవారం నాడు తెలిపారు.
హైదరాబాద్/వాషింగ్టన్: కాన్సాస్ కాల్పుల పైన వైట్ హౌస్ స్పందించింది. కాల్పుల్లో శ్రీనివాస్ కూచిభొట్ల మృతి చెందడం కలచివేసిందని శ్వేత సౌధం ప్రతినిధి మంగళవారం నాడు తెలిపారు.
జాతి, మతం ఆధారంగా అమెరికాలో హింసకు ఎలాంటి తావు లేదని స్పష్టం చేశారు. పౌరుల హక్కులను కాపాడాలన్న తమ ప్రాథమిక విధికి కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు. ఏ పౌరుడైనా ఏ ఏ మత ధర్మాన్నైనా స్వేచ్ఛగా పాటించవచ్చునన్నారు.
ఇప్పుడేం చెబుతారు: ట్రంప్‌కు హిల్లరీ ప్రశ్న
అమెరికాలో జాత్యాహంకార దాడిలో తెలుగు యువకుడు శ్రీనివాస్ మరణించిన నేపథ్యంలో అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్‌ను విదేశాంగ మాజీ మంత్రి హిల్లరీ క్లింటన్ ప్రశ్నించారు. ఇప్పుడేం సమాధానం చెబుతారని అడిగారు.

దేశంలో పెరుగుతున్న విద్వేషపూరిత నేరాల పైన ట్రంప్ స్పందించాలని ఆమె డిమాండ్ చేశారు. బెదిరింపులు, జాత్యాహంకార నేరాలు పెరుగుతుననందున ట్రంప్ బయటకు వచ్చి మాట్లాడాల్సిన అవసరం ఉందని హిల్లరీ ట్వీట్ చేశారు.
అంతేకాదు, ఈ ప్రభుత్వం మైనార్టీల రక్షణకు ఏం చేస్తుందో నాకు సమాధానం చెప్పాలని శ్రీనివాస్ భార్య సునయన నిలదీశారు. ఈ వార్తతో కూడిన క్లిప్పింగ్‌ను హిల్లరీ ట్వీట్ చేశారు. మరోవైపు, శ్రీనివాస్ కూచిభొట్ల మృతి నేపథ్యంలో కన్సాస్‌లో ర్యాలీ చేపట్టారు.
-
ఇరాన్ క్లోజ్.. హార్మూజ్ ఓపెన్.. చైనా హ్యాపీ: ట్రంప్ సంచలన ప్రకటన -
స్వయానా ట్రంప్ నోట -
H-1B Visa జారీ ఇకపై మరింత.. !! -
ఇరాన్ నష్టం రోజుకు రూ. 4,000 కోట్లు పైమాటే -
అమెరికా అన్నంత పనీ చేసిందీ.. ట్రంప్ చేతుల్లోకి హార్మూజ్ జలసంధి..? -
మరో రెండు రోజుల్లో ఏదైనా జరగొచ్చు: ట్రంప్ కీలక ప్రకటన -
మే ఐ కమిన్: యుద్ధంలోకి డ్రాగన్ ఎంట్రీ.. ఇప్పుడే అసలు మజా..?? -
Trump Calls PM Modi: మోడీకి ట్రంప్ ఫోన్ కాల్-హార్ముజ్ పై కీలక చర్చలు..! -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
60 ఏళ్ల క్రితమే రాసిపెట్టిన 'మరణ శాసనం'! ప్రపంచానికి ఆఖరి రోజు? -
Amaravati: అమరావతి పేరు మార్పు..! సర్కార్ ఉత్తర్వులు జారీ..!












Click it and Unblock the Notifications