కాలేజీలో అమ్మాయిలను వేధిస్తున్న ముగ్గురు ఉద్యోగాలు
యువతుల పైన లైంగిక వేధింపులు కొనసాగుతున్నాయి. తాజాగా, హైదరాబాదులోని ఓ కాలేజీలో అమ్మాయిలను వేధించిన సంఘటన సోమవారం నాడు వెలుగు చూసింది.
హైదరాబాద్: యువతుల పైన లైంగిక వేధింపులు కొనసాగుతున్నాయి. తాజాగా, హైదరాబాదులోని ఓ కాలేజీలో అమ్మాయిలను వేధించిన సంఘటన సోమవారం నాడు వెలుగు చూసింది.
ఓ ఇంజినీరింగ్ కళాశాలలో ముగ్గురు ఉద్యోగులు అమ్మాయిలను వేధిస్తున్నట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వారి పేర్లు గోపి, సైదా రెడ్డి, సుమన్‌లుగా తెలుస్తోంది.

దీంతో కాలేజీ విద్యార్థులు ఉదయం నుంచి కాలేజీ బయట కూర్చొని ఆందోళనకు దిగారు. తమను ఆ ముగ్గురు ఉద్యోగాలు లైంగికంగా, మానసికంగా వేధిస్తున్నారని పలువురు అమ్మాయిలు ఆరోపించారు. వారి పైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications