Viral video : ఈ ఏనుగు చేసిన డ్యాన్స్ చూస్తే వావ్ అనాల్సిందే.!..
సంగీతానికి మనిషి మాత్రమే కాదు భూమీ మీద నివసించే ప్రతి జీవీ స్పందిస్తోంది. మానవుడు పడే కష్టాన్ని మరిచిపోయేందుకు అలవర్చుకున్న సాధనాల్లో సంగీతం మొదటిస్థానంలో ఉంది. అయితే, కేవలం మనుషులు మాత్రమే సంగీతాన్ని ఆస్వాదించడం కాదు.. పెంపుడూ జంతువులు కూడా సంగీతాన్ని ఆస్వాదించగలవని ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోను మీరు ఒకసారి చూడాల్సిందే. ఈ వీడియోలో ఓ ఏనుగు డ్యాన్స్ చేస్తూ ఎంతో ఎంజాయ్ చేస్తోంది. ప్రస్తుతం నెట్టింట హాల్చల్ చేస్తోంది. ఇద్దరు అమ్మాయిలు భరత నాట్యం చేస్తుంటే ఓ ఏనుగు కూడా తనదైన స్టైల్‌లో డ్యాన్స్ చేస్తూ అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే, అమ్మాయిల కన్నా ఆ ఏనుగు డ్యాన్స్ చాలా ఫేమస్ అయ్యింది.
ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో తెగ చక్కర్లు కొడుతోంది. ఆ ఏనుగు డ్యాన్సును చూసిన వారంతా ఒకింత ఆశ్చర్య గురవుతూనే దానిని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. ఈ వీడియోను sharanrockers_memes అనే ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు.

ఈ వీడియోకు ఇప్పటికే 35 లక్షల లైకులను సంపాదించింది. ఇది ఎక్కడా..? ఏంటీ అనీ తెలీదు కానీ, నెట్టింట మాత్రం వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసిన చాలామంది విభిన్నంగా స్పందిస్తున్నారు. ఆ అమ్మాయిల కన్నా ఏనుగే అద్భుతంగా డ్యాన్స్ చేసిందని కొందరు కామెంట్లు పెడితే, ఏనుగు డ్యాన్స్‌ను చూడడం ఇదే మొదటిసారంటూ మెసేజ్‌లు పెడుతున్నారు
-
ఈ బొమ్మల్లో నిజమైన "గుడ్లగూబ" ఎక్కడుందో కనిపెట్టగలరా..? -
తమిళ సాంగ్‌లో ఎనర్జిటిక్ డ్యాన్స్‌తో అదరగొట్టిన రోజా! వీడియో -
మీ కళ్లు ఎంత షార్ప్.. ఈ సంఖ్యల్లో వేరుగా ఉన్న దాన్ని కనిపెట్టగలరా ?? -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications