అన్నాకు అమెరికాలోని భారత విద్యార్థుల మద్దతు

భారత పౌరులుగా తాము భారత ప్రభుత్వ వైఖరిని నిరసిస్తున్నామని, ఈ విషయంలో రాష్ట్రపతి జోక్యం చేసుకోవాలని వారన్నారు. అవినీతిని అరికట్టకపోతే భారత పౌరులుగా తమ రాజ్యాంగ హక్కులను కాలరాస్తున్నట్లేనని, ఈ స్థితిలో ప్రభుత్వం పాలించే హక్కును కోల్పోయిందని వారన్నారు.
అమెరికాలోని వివిధ కాన్సులేట్లలో కూడా విద్యార్థులు ఇదే విధమైన వినతిపత్రాలను సమర్పించారు. వివిధ సోషల్ నెట్‌వర్గింక్ సైట్ల ద్వారా హజారేకు మద్దతు కూడగట్టడానికి ఐఐటి ఖరగ్‌పూర్‌లో ఐఐటి పూర్తి చేసి మేరీల్యాండ్ విశ్వవిద్యాలయంలో పిహెచ్‌డి చేస్తున్న అశుతోష్ గుప్తా ప్రయత్నిస్తున్నారు.












Click it and Unblock the Notifications