వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికాలో తెలంగాణ సంఘీభావం

By Pratap
|
Google Oneindia TeluguNews

Telangana
అమెరికా తెలంగాణ డెవలప్‌మెంట్ ఫోరం (టిడిఎఫ్) ఆధ్వర్యంలో ఈ నెల 5వ తేదీ శనివారం మిన్నెసోటా రాష్ట్రంలోని మినియా పోలీస్ నగరంలో తెలంగాణ సంఘీభావ దినం జరిగింది. ఎముకలు కొరికే చలిని లెక్క చేయకుండా తెలంగాణ ఎన్నారైలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. తెలంగాణ ఉద్యమానికి సంపూర్ణ మద్దతు తెలపాలని, ఈ నెల 10వ తేదీన జరిగే మిలియన్ మార్చ్ టు హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వక్తలు కోరారు. తెలంగాణ ఏర్పాటు తప్పదనే దీమాను వారు వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని వారు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ప్రాంతాలుగా విడిపోయి ప్రజలుగా కలిసుందామని వారు సీమాంధ్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రపంచ ఉద్యమ చరిత్రలో తెలంగాణ ఉద్యమం ఒక మహా ఉద్యమంగా నిలిచిపోతుందని వారన్నారు. తెలంగాణ అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించి సమావేశాన్ని ముగించారు.

English summary
USA - TDF organized Telangana Solidarity Day in Minneapolis of USA. Telangana NRIs appealed to the people to support Telangana cause and participate in Million March to Hyderabad on March 10.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X