భార్య సహా భారత సంతతి వ్యక్తి హత్య

వారం రోజుల క్రితం 23 ఏళ్ల భారత విద్యార్థి అనుజ్ బిద్వే గ్రేటర్ మాంచెస్టర్‌లో హత్యకు గురయ్యాడు. వారం రోజుల పాటు కనిపించకుండా పోయిన మరో భారత సంతతి విద్యార్థి గుర్దీప్ హయర్ (20) మాంచెస్టర్ సిటీ సెంటర్‌లో శవమై కనిపించాడు. దంపతుల హత్య కేసులో అనుమానితులను గుర్తించలేకపోయారు. ఆ ఇద్దరు శవాలు హ్యాండ్స్‌వర్త్‌లోని వారి ఇంటిలో పడి ఉన్నాయి. వారిపై దాడి చేసి చంపేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.












Click it and Unblock the Notifications