దేవీశ్రీ ‘మ్యూజికల్ నైట్’: యువతుల డాన్స్(పిక్చర్స్)

వాషింగ్టన్: ఉత్తర అమెరికా తెలుగు సంఘం(నాటా) నిర్వహించిన సూపర్ మ్యూజికల్ నైట్‌లో ప్రముఖ టాలీవుడ్ సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్ ఆట, పాటలతో హంగామా సృష్టించారు. దేవీశ్రీ స్టేజి మీద పాడుతూ స్టెప్స్ వేస్తుంటే ఆడిటోరియంలో ఉన్న ఆడియన్స్ అందరూ చప్పట్లు కొడుతూ ఎంజాయ్ చేశారు. మరికొందరు స్టేజీపైకి వెళ్లి దేవీతో కలిసి స్టెప్పులేశారు.

అమెరికాలోని అట్లాంటాలో జరిగిన ఈ షోకి భారీ ఎత్తును తెలుగు ప్రవాసాలు హాజరయ్యారు. తన ప్రదర్శన పట్ల పెద్ద ఎత్తున స్పందన రావడం పట్ల దేవీశ్రీ థ్రిల్ కలిగించిందని దేవీశ్రీ చెప్పారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జార్జియా గవర్నర్ నాథన్ డీల్ హాజరై అభినందనలు తెలిపారు.

దేవీశ్రీ మ్యూజికల్ నైట్

దేవీశ్రీ మ్యూజికల్ నైట్

ఉత్తర అమెరికా తెలుగు సంఘం(నాటా) నిర్వహించిన సూపర్ మ్యూజికల్ నైట్‌లో ప్రముఖ టాలీవుడ్ సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్ ఆట, పాటలతో హంగామా సృష్టించారు.

దేవీశ్రీ మ్యూజికల్ నైట్

దేవీశ్రీ మ్యూజికల్ నైట్

దేవీశ్రీ స్టేజి మీద పాడుతూ స్టెప్స్ వేస్తుంటే ఆడిటోరియంలో ఉన్న ఆడియన్స్ అందరూ చప్పట్లు కొడుతూ ఎంజాయ్ చేశారు.

దేవీశ్రీ మ్యూజికల్ నైట్

దేవీశ్రీ మ్యూజికల్ నైట్

ఈ సందర్భంగా దేవీశ్రీ మాట్లాడుతూ.. తాను ఇటీవల సంగీతం సమకూర్చిన ‘అల్లుడు శీను' ఆడియో సూపర్ హిట్ అయిందని చెప్పారు.

దేవీశ్రీ మ్యూజికల్ నైట్

దేవీశ్రీ మ్యూజికల్ నైట్

దేవీశ్రీ స్టేజి మీద పాడుతూ స్టెప్స్ వేస్తుంటే ఆడిటోరియంలో ఉన్న ఆడియన్స్ అందరూ చప్పట్లు కొడుతూ ఎంజాయ్ చేశారు. మరికొందరు స్టేజీపైకి వెళ్లి దేవీతో కలిసి స్టెప్పులేశారు.

దేవీశ్రీ మ్యూజికల్ నైట్

దేవీశ్రీ మ్యూజికల్ నైట్

అమెరికాలోని అట్లాంటాలో జరిగిన ఈ షోకి భారీ ఎత్తును తెలుగు ప్రవాసాలు హాజరయ్యారు. తన ప్రదర్శన పట్ల పెద్ద ఎత్తున స్పందన రావడం పట్ల దేవీశ్రీ థ్రిల్ కలిగించిందని దేవీశ్రీ చెప్పారు.

దేవీశ్రీ మ్యూజికల్ నైట్

దేవీశ్రీ మ్యూజికల్ నైట్

ఉత్తర అమెరికా తెలుగు సంఘం(నాటా) నిర్వహించిన సూపర్ మ్యూజికల్ నైట్‌లో నృత్యాలతో ఆకట్టుకున్న యువతులు.

దేవీశ్రీ మ్యూజికల్ నైట్

దేవీశ్రీ మ్యూజికల్ నైట్

దేవీశ్రీ స్టేజి మీద పాడుతూ స్టెప్స్ వేస్తుంటే ఆడిటోరియంలో ఉన్న ఆడియన్స్ అందరూ చప్పట్లు కొడుతూ ఎంజాయ్ చేశారు.

దేవీశ్రీ మ్యూజికల్ నైట్

దేవీశ్రీ మ్యూజికల్ నైట్

ఈ సందర్భంగా కార్యక్రమ నిర్వాహకుడు, ప్రముఖ వ్యాపారవేత్త తిరుమలరెడ్డి మాట్లాడుతూ.. దేవీశ్రీ ప్రసాద్ అంటే అమెరికాలో ఎంత క్రేజ్ ఉందో ఈ షోలో వస్తున్న రెస్పాన్స్ చూస్తే తెలుస్తోందని అన్నారు.

దేవీశ్రీ మ్యూజికల్ నైట్

దేవీశ్రీ మ్యూజికల్ నైట్

అమెరికాలోని అట్లాంటాలో జరిగిన ఈ షోకి భారీ ఎత్తును తెలుగు ప్రవాసాలు హాజరయ్యారు. తన ప్రదర్శన పట్ల పెద్ద ఎత్తున స్పందన రావడం పట్ల దేవీశ్రీ థ్రిల్ కలిగించిందని దేవీశ్రీ చెప్పారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జార్జియా గవర్నర్ నాథన్ డీల్ హాజరై అభినందనలు తెలిపారు.

దేవీశ్రీ మ్యూజికల్ నైట్

దేవీశ్రీ మ్యూజికల్ నైట్

దేవీశ్రీ స్టేజి మీద పాడుతూ స్టెప్స్ వేస్తుంటే ఆడిటోరియంలో ఉన్న ఆడియన్స్ అందరూ చప్పట్లు కొడుతూ ఎంజాయ్ చేశారు. మరికొందరు స్టేజీపైకి వెళ్లి దేవీతో కలిసి స్టెప్పులేశారు.

ఈ సందర్భంగా కార్యక్రమ నిర్వాహకుడు, ప్రముఖ వ్యాపారవేత్త తిరుమలరెడ్డి మాట్లాడుతూ.. దేవీశ్రీ ప్రసాద్ అంటే అమెరికాలో ఎంత క్రేజ్ ఉందో ఈ షోలో వస్తున్న రెస్పాన్స్ చూస్తే తెలుస్తోందని అన్నారు. తమ అంచనాకు మించి దేవీ మ్యూజిక్ షోస్ గ్రాండ్ సక్సెస్ అవుతున్నాయని తెలిపారు. దేవీతో ఈ ప్రోగ్రామ్ చెయ్యడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు.

జులై 12, 13న శాన్‌జోస్‌లో డిఎస్‌పి షోస్

జులై 12, 13 తేదీల్లో శాన్‌జోస్‌ ఈవెంట్ సెంటర్ ఎరీనాలో దేవీశ్రీ ప్రసాద్ షో చేయనున్నారు. ఈ షోకి అడ్వాన్స్ బుకింగ్‌లోనే టికెట్స్ అన్నీ సేల్ అవడం విశేషమని యుఎస్‌లోని రేడియో ఖుషి ప్రతినిధులు తెలిపారు. దేవీశ్రీ మాట్లాడుతూ.. తాను ఇటీవల సంగీతం సమకూర్చిన ‘అల్లుడు శీను' ఆడియో సూపర్ హిట్ అయిందని చెప్పారు. తాను నెలరోజులు యుఎస్ పర్యటనలో ఉన్నప్పటికీ ‘అల్లుడు శీను' లాంటి పెద్ద హిట్ సినిమా చేశానన్న సంతృప్తితో ఉన్నానని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+