విద్యార్థులకు గుడ్ న్యూస్: భారత ప్రభుత్వం అందిస్తోన్న కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ కోర్సులు.... అప్లయ్ చేసుకోండి..!

నేషనల్ స్కిల్ అకాడమీ, హైదరాబాద్, భారత ప్రభుత్వ సర్టిఫైడ్ సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్ కోర్సుల ఆన్‌లైన్ శిక్షణ కోసం భారతదేశం అంతటా ఆన్‌లైన్ దరఖాస్తులను www.nationalskillacademy.in వెబ్ సైట్ ద్వారా ఆహ్వానిస్తోంది. ఈ ప్రోగ్రామ్ ఇంటర్/ 10+2 ,డిగ్రీ, ఇంజనీరింగ్, డిప్లొమా, పీజీ కోర్సులు చదువుతున్న& పూర్తి చేసిన విద్యార్థులకు సరికొత్త కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ టెక్నాలజీలలో వారి నైపుణ్యాలను పెంచుకోవడానికి ఒక ప్రత్యేకమైన అవకాశాన్ని అందిస్తోంది.

వివిధ రకాల కోర్సులు

కంప్యూటర్ సాఫ్ట్వేర్ రంగంలో రాణించేందుకు ప్రతి ఒక్క విద్యార్ధి నేర్చుకోవాల్సిన 60 కి పైగా అంతర్జాతీయ సాఫ్ట్‌వేర్ కోర్సుల నుండి ఏ కోర్సు అయినా ఎంపిక చేసుకోవచ్చు. వీటిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, పైథాన్, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, బిగ్ డేటా, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ, ఎథికల్ హ్యాకింగ్, మరియు బిజినెస్ అనలిటిక్స్ , DevOps, ఫుల్ స్టాక్ డెవలప్‌మెంట్, ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్, బ్లాక్‌చెయిన్, డీప్ లెర్నింగ్, SaaS, సెలీనియం, సేల్స్‌ఫోర్స్, జావా, ఒరాకిల్, కంప్యూటర్ ఫోరెన్సిక్స్, AWS DevOps ఇంజినీరింగ్, R ప్రోగ్రామింగ్, డీప్ లెర్నింగ్, AWS సొల్యూషన్ ఆర్కిటెక్ట్, పవర్-B, గేమ్ డెవలపింగ్, క్లౌడ్ కంప్యూటింగ్, బిజినెస్ ఇంటెలిజెన్స్, ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్, బ్లాక్ చైన్, డీప్ లెర్నింగ్, SaaS, సెలీనియం, సేల్స్‌ఫోర్స్, జావా ప్రోగ్రామింగ్, ఒరాకిల్, మినిటాబ్, లైనక్స్, PHP, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (IoT), ఎజైల్, MongoDB, నెట్వర్క్& సెక్యూరిటీ ,సెలీనియం, Scala , SPSS, SAS ప్రోగ్రామింగ్, సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్, సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, వెబ్ డిజైన్, సోషల్ మీడియా మార్కింగ్, డిజిటల్ మార్కెటింగ్ లాంటి 60 కి పైగా అంతర్జాతీయ సాఫ్ట్‌వేర్ కోర్సులు ఉన్నాయి.

Good News for Students Computer Software Courses Offered by Government of India Apply

కోర్సు వివరాలు మరియు సర్టిఫికేషన్

ఈ-లెర్నింగ్ ద్వారా ఆన్‌లైన్‌లో శిక్షణ అందించబడుతుంది, తర్వాత పరీక్షలను నిర్వహిస్తారు. విజయవంతమైన అభ్యర్థులు భారత ప్రభుత్వం ఆమోదించిన సర్టిఫికేట్‌ను అందుకుంటారు. కోర్సు వ్యవధి 2 నెలల నుండి ఆరు నెలలు వరకు ఉంటుంది, వివిధ సాఫ్ట్వేర్ సబ్జెక్ట్‌లో ఇన్‌ డెప్త్ నాల్డెజ్ పొందేందుకు ఇది చక్కటి అవకాశంగా నిలుస్తోంది.

ఆర్థిక సహాయం

ఈ ప్రోగ్రామ్ యొక్క ప్రత్యేకత ఏంటంటే వెనకబడిన వర్గాల వారికి, దారద్రరేఖకు దిగువన ఉన్నవారికి ఫీజులో రాయితీ లభిస్తుంది. SC, ST, BC, EBC, OBC, మైనారిటీ కమ్యూనిటీలకు చెందిన వ్యక్తులు, వికలాంగులు (PH), మహిళా అభ్యర్థులు మరియు మాజీ సైనికులు మరియు వారి పిల్లలు స్వర్ణ భారత్ జాతీయ స్థాయి నైపుణ్యాభివృద్ధి కార్యక్రమం ద్వారా 80% ఫీజు తగ్గింపునకు అర్హులు.

అప్లికేషన్ సమాచారం

ఇంటర్/ 10+2 ,డిగ్రీ, ఇంజనీరింగ్, డిప్లొమా, పీజీ కోర్సులు చదువుతున్న& పూర్తి చేసిన ఆసక్తి గల అభ్యర్థులు పైన తెలిపిన వెబ్ సైట్ లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. మరిన్ని వివరాలకు 9505800050, 9505800047 నంబర్‌లపై సంప్రదించండి.

అఫిలియేషన్/ ఫ్రాంచైజ్:

దేశ వ్యాప్తంగా వివిధ కంప్యూటర్ శిక్షణా సంస్థలు, ఇంజనీరింగ్, డిగ్రీ & ఒకేషనల్ కాలేజీలు విద్యార్థులకు ఆన్లైన్లో లేటెస్ట్ సాఫ్ట్వేర్ కోర్సుల్లో శిక్షణ ఇవ్వడానికి అఫిలియేషన్ / ఫ్రాంచైజ్ కొరకు పైన తెలిపిన వెబ్ సైట్ లో ఆన్లైన్ లో అప్లై చేయండి

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+