మా ఊళ్లో సంధ్య

నిన్ననే
విరబూసిన
చిన్నారి నవ్వు
వాకిట్లో
తప్పటడుగులేస్తోంది
పడుతూ
లేస్తూ
నవ్వుతూ
స్థయిర్యాన్ని నిలబెడుతోంది !

చుట్టూచేరిన
పెద్దరికపు నేత్రాలు
జీవితపు ఒత్తిళ్లలో
ఆవిరైన నవ్వుని
పెదవులపై అద్దుకొనీ
ఆత్రంగా చూస్తున్నాయి !

బుడిబుడిఅడుగులేస్తూ -
ప్రపంచానికి నవ్వు పాశం వేసి
చిన్ని చిన్ని ఊహలకీ
సంకేతాలకీ
నవ్వుతనం నేర్పుతోంది -
భావాలకి
ని మించిన
భాష లేదన్న
భాష్య చెబుతూ !

తెలిసీతెలియని తనం
ఆ పసిడి కళ్ల లోగిళ్లలో
స్వచ్ఛతని ప్రసవిస్తే
ఆ చిన్నారి నవువ
పడుతోంది -
పడి లేస్తోంది -
నవ్వు సాయంతో !

కడలితరంగంలా -
ఆ నవ్వు
పడుతోంది
పడి లేస్తోంది
సడినా
లేచినా
నవ్వాలన్న
జీవిత సత్యం బోధిస్తూ !

-సాయి బ్రహ్మానందం గొర్తి

  • ఇన్సానియత్‌

  • అమ్మ

  • మావూరి పూల మొక్క

  • భూమిభాష

  • జలపాతం

  • ఒకానొకరాత్రి న్యూయార్క్‌లో...

  • జంతర్‌మంతర్‌ పెట్టె

  • బాపూ!నన్ను మన్నించు!!

  • ఈదీ

  • మళ్లీపిట్టలొస్తాయి

  • సిరాచుక్క

  • సశేషం....

  • పిల్లలునిద్దరోతున్నారు

  • నేనుబహువచనం

  • అటువైపుకి

  • వెనిజులా!వెనిజులా!

  • మ్యారేజ్‌

  • పరాయికరణ

  • ఉనికి

  • నేను

  • తెలంగాణకాశ్మీరు కాదు!

  • హైకూలు

  • చకోరాలు

  • మావూరు

  • అమృతం

  • అమెరికా- చమురు

  • రోడ్డు

  • లతీఫ్‌- సామేలులు

  • రూట్స్‌

  • మర్ఫా

  • పాషాణం

  • గుడ్లగూబ

  • మొగిలిచెర్ల

  • నాకలల పునాదులు

  • విజయంగొడ్డలిది కాదు చెట్టుదే

  • చేలోకిపురుగులొస్తున్నాయి

  • సహజీవనంవర్ధిల్లు గాక!

  • మొబైల్‌పక్షులు

  • చెలిమి

  • క్షీరదాలు

  • ఉభయచరాలు- అండజాతులు

  • డివైన్‌రోమాన్స్‌

  • కొత్తపుట్టుక

  • సంకల్పబలం

  • సముద్రజీవులు

  • ఎలానడుస్తావో

  • వానకిటికీ

  • విశ్వమానవత

  • చిలుక

  • మబ్బులు

  • ఆగంతకుని స్వప్నం

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+