అమెరికాలో తెలుగు జాతర లు
ఏడాదికి ఒకసారి జులై మాసం లో అమెరికాలో తెలుగు జాతరలు తెలుగు కనిపించ ధు--=E తెలుగు వినిపించ ధు కంచి పట్టు చీరలు---జార్జేట్ చీరలు బ్ల్యాక్ అండ్ బ్లూ సూట్స్ లకు కొడవలే ధు బంగారం--మేరిస్తూ కనిపిస్తుంధీ ఏ చీర కట్టు కోవాలో ఏ నగ పెట్టు కావాలో ఏ డ్రెస్ వేసుకోవాలో తర్జన--భర్జన ఇరాక్ సమస్యలా ఇండియా అణుశక్తి యొప్పందం లా తెలంగాణా సమస్య ల=E 0--- బామల మెడళ్లో డైమండ్ నెక్లెస్సులూ--దిద్దులు చేతులకు కంకాణాలు చంద్ర హారాలు---మేహిందీలు ఫుల్ మేకప్ తో సంక్రాంతి నాడు కనిపించే గంగిరెద్దులా---- వీళ్ళ కలియికల మధ్య మాటలు--ముచ్చట్లు నగలు--అంతస్తులు కార్లు--బీచ్ ఇల్లు ఎవరి గొప్ప తనం--వారు డప్పు కొట్టుకుంటూ నీవE0 చిన్న--నేను మిన్న అనే అహాం భావాలతో తృప్తి పడుతున్న కొందరు, అక్కడ స్టేజ్ మీద తెలుగు నేతలు-ఆంగ్లం లో సమ సమాజం నిర్మిస్థాం తెలుగు భాష ను--తెలుగు సంస్కృతిని తెలుగు కలలను కాపాడుతాము--అంటూ












Click it and Unblock the Notifications