Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

7000mAh భారీ బ్యాటరీతో REDMI 15 5G.. కేవలం రూ.14,999లకే !

అందరి చేతిలోనూ సెల్ ఫోన్ ఒక నిత్యవసర వస్తువుగా మారిపోయింది. ఒక్కొక్కరు తమ స్థాయిని బట్టి ఫోన్లు కొనుగోలు చేస్తుంటారు. అందుకే ప్రముఖ స్మార్ట్ ఫోన్ సంస్థలు సైతం కస్టమర్లను ఆకర్షించేందుకు కొత్త కొత్త ఫీచర్లతో స్మార్ట్ ఫోన్స్ ని రిలీజ్ చేస్తున్నాయి. ఇప్పుడు లేటెస్ట్ గా షావోమి సంస్థ రెడ్‌మీ బ్రాండ్ నుంచి కొత్త స్మార్ట్ ఫోన్ ను భారత మార్కెట్లో విడుదల చేసింది.

Redmi 15 5జీ పేరుతో వస్తున్న ఈ ఫోన్ మీ రేంజ్ బడ్జెట్ లో అతిపెద్ద డిస్ ప్లేతో పాటు అత్యాధునిక బ్యాటరీ టెక్నాలజీని కలిగి ఉన్నట్టు తెలుస్తోంది. ఈ మొబైల్ పూర్తి ఫీచర్స్, ధర గురించి మీకోసం ప్రత్యేకంగా..

redmi-15-5g-mobile-price-and-specifications-details

Redmi 15 5g స్పెసిఫికేషన్స్..

డిస్ ప్లే..

  • 6.9 అంగుళాల FHD+ LCD ప్యానెల్
  • 144Hz రిఫ్రెష్ రేట్ - గేమింగ్ & వీడియోలకు స్మూత్ ఎక్స్పీరియెన్స్
  • TÜV Rheinland Low Blue Light, Circadian Friendly, Flicker Free సర్టిఫికేషన్లు
  • సెక్టార్‌లోనే అతిపెద్ద స్క్రీన్ అని కంపెనీ హైలైట్ చేసింది

ప్రాసెసర్ & పనితీరు..

  • Snapdragon 6s Gen 3 SoC
  • పవర్‌ఫుల్ 6nm ప్రాసెసర్

స్టోరేజ్ ఆప్షన్లు..

  • గరిష్టంగా 8GB LPDDR4X RAM
  • అదనంగా 8GB వర్చువల్ RAM సపోర్ట్
  • 128GB / 256GB (UFS 2.2)
  • 1TB వరకు microSD కార్డ్ సపోర్ట్

కెమెరా సెటప్..

  • వెనుక భాగంలో:
  • 50MP ప్రైమరీ కెమెరా (LED ఫ్లాష్‌తో)
  • ఒక సెకండరీ సెన్సార్
  • ముందు భాగంలో:
  • 8MP సెల్ఫీ కెమెరా
  • AI ఫీచర్స్, నైట్ మోడ్, HDR సపోర్ట్

సాఫ్ట్‌వేర్..

  • HyperOS 2 (Android 15 ఆధారితంగా)
  • 2 Android OS అప్‌డేట్స్ హామీ
  • 4 ఏళ్ల సెక్యూరిటీ ప్యాచెస్

బ్యాటరీ & ఛార్జింగ్..

  • 7000mAh భారీ బ్యాటరీ (సిలికాన్-కార్బన్ టెక్నాలజీతో తయారు చేసినది)
  • 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్
  • 18W రివర్స్ వైర్డ్ ఛార్జింగ్
  • 1600 ఛార్జింగ్ సైకిళ్ల వరకు 4 సంవత్సరాల తరువాత కూడా 80% కెపాసిటీని నిలుపుకుంటుందని షావోమి చెబుతోంది

డిజైన్ & బిల్డ్ క్వాలిటీ..

  • మందం: 8.4mm
  • బరువు: 217 గ్రాములు

కనెక్టివిటీ..

  • 5G డ్యూయల్ SIM సపోర్ట్
  • Wi-Fi 6, Bluetooth 5.2
  • USB Type-C పోర్ట్
  • 3.5mm హెడ్ఫోన్ జాక్
  • GPS, GLONASS, NavIC నావిగేషన్ సపోర్ట్

ఇతర ఫీచర్లు..

  • సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్
  • ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్
  • IP64 డస్ట్ & స్ప్లాష్ రెసిస్టెంట్ రేటింగ్
  • డాల్బీ సర్టిఫికేషన్, బాటమ్ ఫైరింగ్ లౌడ్ స్పీకర్

ధర & వేరియంట్లు..

  • 6GB + 128GB - రూ.14,999
  • 8GB + 128GB - రూ.15,999
  • 8GB + 256GB - రూ.16,999

రంగులు..

  • మిడ్‌నైట్ బ్లాక్
  • ఫ్రాస్టెడ్ బ్లాక్
  • శాండీ పర్పుల్

లభ్యత..

అమెజాన్, Mi వెబ్‌సైట్, అలాగే దేశవ్యాప్తంగా ఉన్న ఆఫ్‌లైన్ స్టోర్స్ లో విక్రయాలు ఆగస్టు 28 నుంచి ప్రారంభం అవుతాయి. లాంచ్ ఆఫర్లు కింద HDFC, ICICI, SBI బ్యాంక్ కార్డులతో రూ.1000 ఇన్స్టంట్ తగ్గింపు లభిస్తుంది. అలానే ఎక్స్చేంజ్ ఆఫర్ ద్వారా అదనంగా రూ.1000 డిస్కౌంట్ పొందవచ్చు. గరిష్టంగా 3 నెలల నో-కాస్ట్ EMI ఆప్షన్ కూడా అందిస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+